SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indian Women Won The Asia Cup 2022 Final Against Sri Lanka226049

బ్రేకింగ్‌: అబ్బాయిలు విఫలమైనా.. అమ్మాయిలు సాధించారు! టీమిండియాదే ఆసియా కప్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sat - 15 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రేకింగ్‌: అబ్బాయిలు విఫలమైనా.. అమ్మాయిలు సాధించారు! టీమిండియాదే ఆసియా కప్‌

ఈ ఏడాది జరిగిన ఆసియా కప్‌ 2022ను సాధించడంలో భారత పురుషుల జట్టు విఫలమైనా.. వుమెన్స్‌ ఆసియా కప్‌ 2022లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. శ్రీలంకతో శనివారం జరిగిన ఫైనల్‌లో భారీ విజయం సాధించింది విమెన్‌ ఇన్‌ బ్లూ. సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్‌ చేరిన శ్రీలంక.. ఫైనల్లో మాత్రం భారత్‌ బౌలర్ల ముందు నిలువలేకపోయింది. అబ్బాయిలు సాధించినట్లు ఆసియా కప్‌ను తాము కూడా సాధించాలని ఆశపడ్డ శ్రీలంక మహిళా జట్టు దారుణ ఓటమిని చవిచూసింది. కాగా.. మెన్స్‌ ఆసియా కప్‌ 2022లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా.. విమెన్స్‌ ఆసియా కప్‌లో మాత్రం శ్రీలంక ఆ ఫీట్‌ను రిపీట్‌ చేయలేకపోయింది. భారత బౌలింగ్‌ ముందు తలవంచింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. రేణుకా సింగ్‌ ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కేవలం ఇద్దరు మాత్రమే రెండెంకల స్కోర్‌ను చేరుకున్నారు. లంక బౌలర్‌ రనవీరా మాత్రమే 18 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌ 3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అలాగే గైక్వాడ్‌ 2, స్నేహ్‌ రాణా 2 వికెట్లు తీసుకున్నారు.

66 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా కేవలం 8.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా.. 66 పరుగులు స్వల్ప లక్ష్యఛేదనలోనూ స్మృతి మంధాన చెలరేగి ఆడి.. 51 పరుగులు తనే బాదేసింది. 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీ పూర్తిచేసుకుంది. కాగా.. ఆసియా కప్‌ను టీమిండియా విమెన్స్‌ టీమ్‌ సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. మెన్‌ ఇన్‌ బ్లూ సాధించలేకపోయినా.. విమెన్‌ ఇన్‌ బ్లూ సాధించారని కొనియాడుతున్నారు. కాగా.. ఫైనల్‌ పాకిస్థాన్‌తో జరిగి ఉంటే బాగుండేదని అంటున్నారు.

Join Our Whatsapp Channel

𝐈𝐍𝐃𝐈𝐀 𝐀𝐑𝐄 𝐖𝐎𝐌𝐄𝐍’𝐒 𝐀𝐒𝐈𝐀 𝐂𝐔𝐏 𝟐𝟎𝟐𝟐 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒! 🇮🇳🏆

They lift the trophy for the seventh time! 👏#India #SriLanka #INDvSL #WomensAsiaCup2022 #CricketTwitter pic.twitter.com/3rMxbALpLV

— Sportskeeda (@Sportskeeda) October 15, 2022

  • ఇది కూడా చదవండి: కోహ్లీ-రోహిత్‌ ఫ్యాన్స్ మధ్య గొడవ! రోహిత్‌ ఫ్యాన్‌ దారుణ హత్య!

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Indian Womens Team
  • Sri Lanka
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam