SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Hardik Pandya Should Play Wtc Final Says Ponting

WTC ఫైనల్​లో అతడే మెయిన్.. కానీ సెలెక్టర్స్ తీసుకోలేదు: మాజీ కెప్టెన్!

ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో టీమిండియా సెలెక్షన్ గురించి మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమైన ఒక ప్లేయర్​ను జట్టులోకి తీసుకోకుండా భారత సెలెక్టర్లు తప్పు చేశారని అతడు అభిప్రాయపడ్డాడు.

  • Written By: Nidhan Singh
  • Published Date - Wed - 31 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
WTC ఫైనల్​లో అతడే మెయిన్.. కానీ సెలెక్టర్స్ తీసుకోలేదు: మాజీ కెప్టెన్!

దాదాపు రెండు నెలల పాటు క్రికెట్​ అభిమానులకు మస్తు వినోదం పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 ముగిసింది. దీంతో అందరి చూపులు ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ వైపు షిఫ్ట్ అయ్యాయి. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్​గా మారింది. జూన్ 7న ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్​లో ఆడే ఆటగాళ్లకు సంబంధించిన జాబితాను ఇరు జట్లు ఇప్పటికే ఐసీసీకి సమర్పించాయి. అయితే టీమిండియా మాత్రం జట్టులో ఒక మార్పు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యంగ్ లెఫ్టాండర్ యశస్వీ జైస్వాల్​ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లి కారణంగా రుతురాజ్​ ఈ మ్యాచ్​కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. అయితే భారత జట్టు సెలెక్షన్​పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్​ టీమ్ సెలెక్షన్​లో భారత జట్టు తప్పు చేసిందన్నాడు పాంటింగ్. ఒక కీలక ప్లేయర్​ను టీమ్​లోకి తీసుకోకపోవడం బిగ్ మిస్టేక్ అని చెప్పాడు. ‘హార్దిక్‌ పాండ్యా లాంటి విలువలైన ఆల్​రౌండర్​ను భారత టీమ్​లోకి తీసుకోలేదు. ఫిట్​నెస్ సమస్యల వల్ల టెస్టు మ్యాచ్ ఆడటం హార్దిక్ బాడీకి ఇబ్బంది కలిగిస్తుందని నాకూ తెలుసు. కానీ ఈ ఐపీఎల్​లో అతడు మంచి పేస్​తో బౌలింగ్ చేశాడు. ఒకవేళ ఈ మ్యాచ్​లో అతడు ఆడితే టీమిండియాకు మరింత బలం చేకూరేది. రెండు టీమ్స్​కు మధ్య ఉన్న ప్రధాన తేడా అతడే అయ్యుండేవాడు’ అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. రెగ్యులర్​గా కాకున్నా ఇలాంటి కీలకమైన టెస్టు మ్యాచుల్లోనైనా పాండ్యాను ఆడిస్తే బాగుంటుందని పాంటింగ్ సూచించాడు. మరి.. ఆసీస్ మాజీ కెప్టెన్ చెప్పినట్లు డబ్ల్యూటీసీ ఫైనల్​లో హార్దిక్​ను ఆడించకుండా భారత్ తప్పు చేస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Cricket News
  • Hardik Pandya
  • Rickey Ponting
  • Team India
  • Team India Selection Committe
  • WTC Final 2023
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

    న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam