డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తం భారత బ్యాటింగ్ యూనిట్ ఫెయిలైంది. అజింక్యా రహానె తప్పె ఎవరూ పెద్దగా రాణించలేదు. ఈ ఓటమి నేపథ్యంలో ఒక మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరూ ఫెయిలైనా సెలెక్టర్లు మాత్రం ఛటేశ్వర్ పుజారానే బలి చేస్తున్నారని చెప్పాడు.
ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా సెలెక్షన్ గురించి మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమైన ఒక ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోకుండా భారత సెలెక్టర్లు తప్పు చేశారని అతడు అభిప్రాయపడ్డాడు.
గత కొంత కాలంగా టీమిండియా జట్టు ప్రదర్శనపై ఇంటా.. బయట విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పు బాలేదని, టీమ్ లో మార్పులు చేయాలని, అలాగే టీమిండియా సెలెక్షన్ కమిటీని కూడా మార్చాలని డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే గతంలో సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్న చేతన్ శర్మ సారథ్యంలోని కమిటీని తొలగించింది బీసీసీఐ. ఇక వారి స్థానంలో కొత్త సెలెక్షన్ కమిటీ కోసం నవంబర్ 18, 2022న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దాంతో ఈ […]