SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bsb Issued Notice To Shakib Al Hasan On Betwinner Sponsorship

Shakib Al Hasan: బెట్టింగ్‌ కంపెనీతో షకీబ్‌ అల్‌ హసన్‌ డీల్‌! విచారణకు ఆదేశం!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 5 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shakib Al Hasan: బెట్టింగ్‌ కంపెనీతో షకీబ్‌ అల్‌ హసన్‌ డీల్‌! విచారణకు ఆదేశం!

బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు విచారణ జరుపుతామని వెల్లడించింది. వివాదాలతో సహవాసం చేసే షకీబ్‌ తాజాగా ఒక బెట్టింగ్‌ కంపెనీతో డీల్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో బోర్డు అతనికి నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో షకీబ్‌ బెట్టింగ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలితే అతనిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని కూడా బోర్డు చైర్మన్‌ నజ్ముల్‌ హస్సన్‌ స్పష్టం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ‘బెట్‌ విన్నర్‌ న్యూస్‌’ అనే కంపెనీతో స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం చేసుకున్నట్లు షకీబ్‌ అల్‌ హసన్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించాడు. ఈ పోస్టు చేసిన కొద్దిసేపటికే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓడిపోయింది. దీంతో హసన్‌ కొద్ది సేపటికే ఆ పోస్టు డిలీట్‌ చేశాడు. తర్వాత మళ్లీ పోస్టు చేశాడు. కాగా.. షకీబ్‌ బెట్టింగ్‌ కంపెనీతో డీల్‌ కుదుర్చుకోవడంపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సిరీస్‌ అయింది.

shakeeb

బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు బోర్డు చైర్మన్‌ నజ్ముల్‌ తెలిపారు. అయితే బంగ్లాదేశ్‌ రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్‌ను ప్రొత్సహించడం నేరం. క్రికెట్‌ బోర్డు కూడా ఇలాంటి వాటిని సహించదు. అందుకే షకీబ్‌ నిజంగానే బెట్టింగ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడా? లేదా? అనే విషయంపై విచారణ జరుపుతామని బోర్డు చైర్మన్‌ వెల్లడించారు. విచారణలో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన పేర్కొన్నారు. షకీబ్‌ డైరెక్ట్‌గా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోకపోయినా.. బెట్టింగ్‌ను ప్రొత్సహించేందుకు అంగీకరించినా నేరమే అని నజ్ముల్‌ వెల్లడించారు.

కాగా.. కేవలం షకీబ్‌ సోషల్‌ మీడియా పోస్టు ఆధారంగా అతనిపై చర్చలు తీసుకోలేమని.. అందుకే అతనికి ఒక నోటీస్‌ జారీ చేశామని, దానికి షకీబ్‌ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని నజ్ముల్‌ పేర్కొన్నారు. కాగా 2019లో ఒక సారి షకీబ్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరి ఈ సారి నేరం రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Dear fans! Im proud to announce my new official partnership with BETWINNER NEWS!

If you want to be always in trend and find match analysis and sports highlights, then BETWINNER NEWS is for you!

Search for BETWINNER NEWS on the Internet! #betwinnernews pic.twitter.com/62MPonSauZ

— Shakib Al Hasan (@Sah75official) August 2, 2022

The BCB will investigate a recent social media post from Shakib Al Hasan in which he announced his partnership with a company called “Betwinner News” 👇

— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2022

What’s up, fans! 👋👋👋

We are happy to present you our latest ambassador, the most famous and the 🏆top cricket player🏆 from Bangladesh 🇧🇩- SHAKIB AL HASAN🎉🎉🎉 pic.twitter.com/zLk66Jr4Tz

— Betwinner News (@BetwinnerNews) August 3, 2022

Tags :

  • Bangladesh
  • Betwinner News
  • Latest Cricket News
  • shakib al hasan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్! వీడియో వైరల్

నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్! వీడియో వైరల్

  • లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

    లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

  • Harmanpreet Kaur: హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ కి ఇంకా పెద్ద శిక్ష వేయాలి! షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు!

    హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ కి ఇంకా పెద్ద శిక్ష వేయాలి! షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు!

  • Harmanpreet Kaur: హర్మన్ ప్రీత్ కౌర్ భారత క్రికెట్ పరువు తీసింది.. సస్పెండ్ చేయండి: టీమిండియా మాజీ క్రికెటర్

    హర్మన్ ప్రీత్ కౌర్ భారత క్రికెట్ పరువు తీసింది.. సస్పెండ్ చేయండి: టీమిండియా మాజీ క్రికెటర్

  • సీమా కంటే విచిత్రమైన కేసు.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చింది.. ట్విస్ట్ ఏంటంటే?

    సీమా కంటే విచిత్రమైన కేసు.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చింది.. ట్విస్ట్ ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam