బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విచారణ జరుపుతామని వెల్లడించింది. వివాదాలతో సహవాసం చేసే షకీబ్ తాజాగా ఒక బెట్టింగ్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో బోర్డు అతనికి నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో షకీబ్ బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలితే అతనిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని కూడా బోర్డు చైర్మన్ నజ్ముల్ హస్సన్ స్పష్టం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ‘బెట్ విన్నర్ […]