SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Karnataka Congress Mla Controversial Statements On Bjp Government

ప్రభుత్వ ఉద్యోగాల కోసం మహిళలు అధికారుల కోరికలు తీర్చాలట: కాంగ్రెస్‌ నేత

  • Written By: Nagarjuna
  • Updated On - Sat - 13 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభుత్వ ఉద్యోగాల కోసం మహిళలు అధికారుల కోరికలు తీర్చాలట: కాంగ్రెస్‌ నేత

కర్ణాటకలోని చిత్తాపుర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే.. బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగాయని, అలానే ఉద్యోగాల పేరుతో మహిళలను శారీరక కోరిక తీర్చమని అధికారులు అడుగుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగాలని అమ్ముతున్నారని ఖర్గే ఆరోపించారు. కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌లో 1492 ఉద్యోగాలను భర్తీ చేశారని, ఈ ప్రక్రియలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అధికారుల ప్రమేయంతోనే ఉద్యోగార్హులు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలో ఓ అభ్యర్థి బ్లూటూత్ పెట్టుకుని పరీక్ష రాస్తుండగా దొరికిపోయాడని అన్నారు. 1492 ఉద్యోగాల్లో 600 ఉద్యోగాలు అమ్ముకునేందుకు ఒప్పందం జరిగిందని ఖర్గే ఆరోపించారు.

అసిస్టెంట్ ఇంజనీర్‌ ఉద్యోగానికి రూ. 50 లక్షలు, జూనియర్ ఇంజనీర్‌ ఉద్యోగానికి రూ. 30 లక్షలు లంచం తీసుకుంటూ రూ. 300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. లక్షలాది మంది అభ్యర్ధుల జీవితాలతో కర్ణాటక ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల కోసం మగవాళ్ళు అయితే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని, అదే మహిళలైతే శారీరక కోరిక తీర్చాల్సి వస్తుందంటూ ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఖర్గే.. ఎటువంటి ఆధారాలను బయటపెట్టలేదు.

దీంతో అటు బీజేపీ నాయకులు, ఇటు నెటిజన్లు ఖర్గే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి స్టేట్‍మెంట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో మహిళలు గురించి ఏమనుకుంటున్నారు? ఉద్యోగాల కోసం నీచానికి దిగజారతారని అనుకుంటున్నారా? ఈ విషయం పక్క దేశాల వారికి తెలిస్తే అది నిజమనుకోరా? ఒక బాధ్యత గల ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఆచీతూచీ వ్యవహరించాలని, ఇలాంటి స్టుపిడ్ స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదని జేడీఎస్‌ లీడర్‌ తన్వీర్‌ అహ్మద్‌ అన్నారు. ఆయన చేసిన ఆరోపణలు భారత జాతికే అవమానమని, ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీజేపీ సర్కార్‌పై చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel

  • ఇది కూడా చదవండి: Aamir Khan: ఆమిర్‌ మా రాష్ట్రానికి రాకు.. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందన్న సీఎం..
  • ఇది కూడా చదవండి: అభ్యంతకర వీడియోలపై కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్..!

Tags :

  • Congress MLA
  • Karnataka BJP
  • karnataka state
  • national news
  • political news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పొలిటికల్ ధనుష్..బీజేపీలో చేరికపై క్లారిటీ..!

ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • డీఎన్‌కే మూవీ రివ్యూ.. మౌళి తనూజ్ అదరగొట్టాడా? కథ, కథనం ఎలా ఉన్నాయంటే?

  • ENE Repeat Bathukamma Song: శ్రేయా ఘోషల్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. శివాత్మిక అందాలు అదుర్స్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam