టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ విక్టరీ వెంకటేశ్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని ప్రకాశ్‌రాజ్, వెంకటేశ్ మధ్య వచ్చే సన్నివేశంలో డైలాగ్.. ఇంతకీ ఏమొచ్చు? అంటూ.. ఫ్రెండ్స్‌తో ఉన్నా.. ఫ్యామిలీలో ఉన్నా.. ఒంటరిగా ఉన్నా.. వెంకీ మామ సినిమాలు ఎంజాయ్ చేయడం వచ్చు.
Inthaki emocchu?
Friends tho unna, family tho unna, ontariga unna Venky Mama cinemalu enjoy cheyadam vacchu.
Any genre, any emotion, single name.Happy Birthday @VenkyMama🎉🥳 #HappyBirthdayVictoryVenkatesh pic.twitter.com/zkq0skPoi9
— Netflix India South (@Netflix_INSouth) December 13, 2021
ఏ జానర్ అయినా, ఏ ఎమోషన్ అయినా.. సింగిల్ నేమ్.. వెంకటేశ్ అంటూ ట్విట్టర్లో బర్త్‌డే విషెస్ చెప్పింది. దాంతో పాటు వెంకటేశ్ నెట్‌ఫ్లిక్స్ చేస్తున్న ఒక వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. మరి వెంకటేశ్ ఫస్ట్ లుక్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.