ప్రస్తుతం తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ అభిమానులని అలరిస్తున్నాడు విక్టరీ వెంకటేష్. ఇక అవకాశం ఉండాలే గాని మల్టి స్టారర్ సినిమాలు చేయడానికి ముందే ఉంటాడు. ప్రస్తుతం సాఫీగా సాగిపోతున్న వెంకటేష్ దగ్గుపాటి అభిమానులకి ఒక శుభవార్త చెప్పనున్నాడని తెలుస్తుంది. తన కొడుకు అర్జున్ ని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలిసిందే. ఈ పండుగ ప్రత్యేకతను చూపిస్తూ తెలుగు చిత్రాల్లో పలు పాటలు, ‘బతుకమ్మ’ పేరుతో ఓ చిత్రం కూడా వచ్చింది. ఇప్పుడు ఒక బడా హిందీ మూవీలో ‘బతుకమ్మ’పై ఓ పాటను తెరకెక్కించారు. మిగిలిన వివరాలు..!
విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో.. ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన రానా నాయుడు ప్రీమియర్ షో కార్యక్రమంలో వెంకటేష్ నోరుజారారు.
రానా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రభాస్, మహేష్ బాబు ఎవరో వారికి తెలిదని చెప్పడంతో తాను షాక్ తిన్నానని రానా చెప్పుకొచ్చాడు.
సినిమాల ట్రెండ్ ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటుంది. ‘బాహుబలి’ తర్వాత అన్నిచోట్ల పీరియాడిక్ చిత్రాల తీస్తూ వచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం ‘డ్రగ్స్’ నేపథ్యంగానే ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. గతేడాది వచ్చిన ‘విక్రమ్’ కావొచ్చు, రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కావొచ్చు. ఈ తరహా కాన్సెప్ట్ తోనే తీశారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో సీనియర్ హీరో యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఆయనే విక్టరీ వెంకటేష్. ‘సైంధవ్’ […]
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా గానీ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక వీటితో పాటే సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న నాటి, వింటేజ్ ఫోటోలు కొన్ని కొన్ని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో పిల్లలతో మాట్లాడుతున్న పిక్ అది. ఈ పిక్ లో […]
టాలీవుడ్ లో ఎలాంటి జోనర్ సినిమాలకైనా న్యాయం చేయగలిగే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యామిలీ డ్రామా, మాస్, కమర్షియల్, థ్రిల్లర్, కాప్.. ఇలా అన్ని జానర్స్ లో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా దాదాపు 35 ఏళ్లకు పైగా కొనసాగుతున్న వెంకీ.. కెరీర్ లో అత్యధిక హిట్స్ అందుకున్న హీరోగా పేరొందారు. ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించి.. అశేష ప్రేక్షకాదరణ, అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా సాదాసీదా కథలతో.. ఎక్కువగా రీమేక్ సినిమాలు […]
ఈ మధ్యకాలంలో సినిమా తారల చిన్నప్పటి ఫొటోలు ఒక్కొక్కటికిగా బయటపడుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది హీరో, హీరోయిన్ల ఫొటోలు బయటపడి చివరికి కాస్త వైరల్ గా కూడా మారుతున్నాయి. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య మేహిక భర్త చిన్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోస్టు చేస్తూ అతనిపై ఉండే ప్రేమను రాసుకొచ్చింది. దీంతో ఆ ఫొటో క్షణాల్లో వైరల్ గా మారిన విషయం […]
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, రాధ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. తెరపై వీరిద్దరి డ్యాన్స్ చూస్తే అప్పట్లో థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేవారని అంటారు. ప్రస్తుతం నటి రాధ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రాధకు ఇద్దరు కూతుళ్లు.. వారిలో పెద్ద కూతురు కార్తీక తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం 80 కాలం నాటి నటీనటులు రీయూనియన్ వేడుకలు జరుపుకుంటారు. ఆ సందర్భంలో […]
తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి చిత్రం సూపర్ హిట్ కావడంతో సమంతకు స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు వచ్చాయి. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించింది. కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టకుండా వెబ్ సీరీస్ లో నటిస్తూ బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది. ఏం మాయ చేసావే చిత్రంలో నటించిన అక్కినేని […]