SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Minister Ktr Strong Counter To Dk Shiva Kumar

కేటీఆర్ ట్వీట్.. కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు!

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 7 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కేటీఆర్ ట్వీట్.. కర్ణాటక రాజకీయాల్లో  ప్రకంపనలు!

తెలంగాణ‌కు ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆహ్వానించే క్ర‌మంలో ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోకుండా తనదైన మాస్టార్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మద్య ఓ కార్యక్రమంలో ఐటీ కంపెనీలు బెంగుళూర్ వదిలి హైదరాబాద్ వస్తే మరింత సౌకర్యం ఉంటుందని ఒక ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగ‌ళూరులో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే.. క‌నీస సౌకర్యాలు కూడా క‌ల్పించ‌డం లేద‌ని ఖాతాబుక్ సీఈఓ రవీశ్‌ నరేష్‌ త‌న ట్విట్టర్‌ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ అందుకే అక్కడ ఉన్న వారు త‌క్ష‌ణ‌మే మూటాముల్లె స‌ర్దుకుని హైద‌రాబాద్ వ‌చ్చేయండి అంటూ మొన్న కేటీఆర్ ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై స్పందించిన క‌ర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ ‘కేటీఆర్‌ మీ ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తున్నాం.. తాము అధికారంలోకి రాగానే మ‌ళ్లీ బెంగుళూరు నగరానికి పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకొస్తాం’ అని రాసుకొచ్చారు. డీకే శివ‌కుమార్ ట్వీట్‌ను చూసిన కాసేప‌టికే కేటీఆర్ మరో కౌంటర్ ఇచ్చారు. ఇలా ట్విట్స్ వేధికగా చాలెంజ్ లు విసురుకున్నారు. అయితే కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ మాత్రం కేటీఆర్‌ ట్వీట్‌ను తప్పుపట్టారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి పోటీ అవసరం లేదన్నారు. మనం దేశం గర్వించ తగ్గ విధంగా ముందుకు సాగాలని.. ప్రపంచంలో నెంబర్ వన్ పొజీషన్ కి రావాలని అన్నారు.

.@ktrtrs, my friend, I accept your challenge. By the end of 2023, with Congress back in power in Karnataka, we will restore the glory of Bengaluru as India’s best city. https://t.co/HFn8cQIlGS

— DK Shivakumar (@DKShivakumar) April 4, 2022

Dear @DKShivakumar Anna, I don’t know much about politics of Karnataka & who will win but challenge accepted👍

Let Hyderabad & Bengaluru compete healthily on creating jobs for our youngsters & prosperity for our great nation

Join Our Whatsapp Channel

Let’s focus on infra, IT&BT, not on Halal & Hijab https://t.co/efUkIzKemT

— KTR (@KTRTRS) April 4, 2022

Tags :

  • DK Shiva Kumar
  • Karnataka
  • minister ktr
  • strong counter
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • కార్పెంటర్ ప్రతిభ అదిరింది..! మడత పెట్టే వ్రత పీఠం.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్

    కార్పెంటర్ ప్రతిభ అదిరింది..! మడత పెట్టే వ్రత పీఠం.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

  • వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

    వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam