SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Dmk Leader Saidai Sadik Comments On Actress Khushboo

నటి ఖుష్బూపై ప్రముఖ రాజకీయనేత దారుణ వ్యాఖ్యలు!

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 28 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నటి ఖుష్బూపై ప్రముఖ రాజకీయనేత దారుణ వ్యాఖ్యలు!

ఈ మద్య రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులపై సైతం అసభ్య పదజాలంతో విచురుకు పడుతున్నారు. సమాజంలో గౌరవమైన ప్రజా ప్రతినిధి పొజీషన్లో ఉంటూ చిల్లర మాటలు మాట్లాడటం కామన్ అయ్యింది. ఇటీవల రాజకీయాల్లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు. కానీ కొంత మంది ఇది జీర్ణిచుకోలేక ప్రతిసారి మహిళలపై ఎదో ఒక సంచలన ఆరోపణలు.. వ్యాఖ్యలు చేయడం అది కాస్త సోషల్ మీడియాలో రచ్చకావడం జరుగుతూనే ఉంది. తాజాగా తమిళనాట అధికార పార్టీ నేత బీజేపీలో ఉన్న సినీ హీరోయిన్స్ ఐటమ్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం అక్కడి రాజకీయాల్లో దుమారం రేపుతుంది.

ప్రముఖ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బుపై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి ఖుష్బుతో పాటు బీజేపీలో ఉన్న మరికొంత మంది హీరోయిన్లు ఐటమ్స్ అంటూ సైదైయ్ సాదిక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అందులో నటి ఖుష్బూ పెద్ద ఐటమ్ అని ఆమెపై సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాదు అమిత్ షాని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన తలపై వెంట్రకలు అయినా మొలుస్తాయో ఏమో కానీ.. తమిళ నాట కమలం వికసించదు అంటూ సైదైయ్ సాదిక్ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయడంపై కమలనాథులకు భగ్గుమంటున్నారు.

దేశ వ్యాప్తంగా తమిళనాడు అధికార పార్టీ నేత సైదైయ్ సాదిక్  చేసి కామెంట్స్ పెను సంచలనాలు రేపాయి. దీంతో మహిళాలు లోకం పార్టీలకు అతీతంగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ నేత అయి ఉండి.. మహిళలపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు… ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పుట్టి పెరిగిన వాతావరణ ఎంత దారుణంగా ఉందో అని..  ఇలాంటి వారు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఉండటం మరీ దారుణం అంటూ మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం మహిళలను కించ పరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీఎంకే నాయకురాలు, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు ఇలాంటి వారిపై సీఎం స్టాలిన్ చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడారని ఆమె అన్నారు. ఈ విషయంపై స్పందించిన డీఎంకే నేత సైదైయ్ సాదిక్ తాను ఎవరినీ ఉద్దేశించి అనలేదని క్షమాపణలు కోరాడు. ప్రస్తుతం  ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారమే సృష్టిస్తుంది.

I apologise as a woman and human being for what was said.This can never be tolerated irrespective of whoever did it,of the space it was said or party they adhere to.And I’m able to openly apologise for this because my leader @mkstalin and my party @arivalayam don’t condone this. https://t.co/FyVo4KvU9A

— Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) October 27, 2022

  • ఇది చదవండి: దీపావళి రోజు హీరోల్లా లెవల్ కొట్టారు! నెక్స్ట్ రోజు పోలీసులు సినిమా చూపించారు!

Tags :

  • cm stalin
  • DMK
  • khushboo
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కొంపముంచిన పబ్లిసిటి.. ఆ మహిళా డ్రైవర్ జాబ్ పోయింది!

కొంపముంచిన పబ్లిసిటి.. ఆ మహిళా డ్రైవర్ జాబ్ పోయింది!

  • ఇకపై ఆఫీసుల్లో రోజుకు 12 గంటలు పని! బిల్లు పాస్ చేసిన ప్రభుత్వం!

    ఇకపై ఆఫీసుల్లో రోజుకు 12 గంటలు పని! బిల్లు పాస్ చేసిన ప్రభుత్వం!

  • Khushbu Sundar: స్టార్ హీరోతో రొమాన్స్ చేసిన హీరోయిన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఖుష్బూ

    స్టార్ హీరోతో రొమాన్స్ చేసిన హీరోయిన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఖుష్బూ

  • అనుచరులతో కలిసి జవాన్‌పై రాజకీయ నేత దాడి.. చికిత్స పొందుతూ సైనికుడు మృతి..

    అనుచరులతో కలిసి జవాన్‌పై రాజకీయ నేత దాడి.. చికిత్స పొందుతూ సైనికుడు మృతి..

  • నేను ఇంటికి వెళ్తాను. ఆస్పత్రిలో జయలలిత కేకలు! నివేదికలో విస్తుపోయే నిజాలు!

    నేను ఇంటికి వెళ్తాను. ఆస్పత్రిలో జయలలిత కేకలు! నివేదికలో విస్తుపోయే నిజాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam