SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bjp Mp Breaks Down Recounting Parading Incident In West Bengal

మణిపూర్ ఘటనపై లైవ్ లో కన్నీరు పెట్టిన బీజేపీ MP!

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానవీయ ఘటనపై ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 22 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మణిపూర్ ఘటనపై లైవ్ లో కన్నీరు పెట్టిన బీజేపీ MP!

ఇటీవల దేశ వ్యాప్తంగా మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా నిత్యం ఎక్కడో అక్కడ మానవ మృగాలు ఆడవారిపై అకృత్యాలకు పాల్పపడుతూనే ఉన్నారు. మణిపూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకున్న విషయం ఇప్పుడు యావత్ భారతదేశాన్ని తలదించుకునేలా చేసింది. కొంతమంది దుర్మార్గులు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ.. వారిని అసభ్యంగా తాకుతూ దారుణానికి పాల్పపడ్డారు. అంతేకాదు వారిపై సామూహిక అత్యాచారం కూడా చేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం నింధితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. మరోవైపు ఈ దారుణాపికి పాల్పపడిన నింధితులను వెంటనే ఉరిశిక్ష వేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక మణిపూర్ ఘటన మరువక ముందే పశ్చిమ బెంగాల్ లో అలాంటి దారుణమే వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం దేశంలో మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో గురించి చర్చలే నడుస్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ దారుణ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఈ అమానవీయ ఘటనలో ప్రధాన నిందితుడు హురైన్ సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. మరోవైపు నిందితుడి ఇంటిని కొంతమంది తగలబెట్టారు. ఇదిలా ఉంటే.. మణిపూర్ ఘటన మరువక ముందే పశ్చిమ బెంగాల్ లో అలాంటి దారుణమే జరిగినట్లు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపి లాకెట్ ఛటర్జీ శుక్రవారం మీడియా సమావేశంలో వివరిస్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఈ నెల 8న పంచాయతీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలు బట్టలు విప్పి నగ్నంగా నిల్చోబెట్టారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని అన్నారు.

మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఆమె గుర్తుకు చేశారు. ‘మణిపూర్ మహిళలు మనదేశ బిడ్డలే.. వారికి జరిగిన అన్యాయం ఎంతో విచారం.. అలాగే నశ్చిమ బెంగాల్ కూడా ఈ దేశంలో భాగమే. ఇక్కడ మహిళలు కూడా ఈ దేశపు బిడ్డలే అని అన్నారు. మహిళలపై అకృత్యాలు జరిగితే ప్రతి రాష్ట్రంలో కఠిన చట్టాల అమలు చేయాలని ప్రధాని మోదీ మాట్లాడారు. అలాగే బెంగాల్‌లోని మహిళల జరిగిన అన్యాయం గురించి ఎవరైనా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము’ అని ఆమె విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. ‘మణిపూర్ సంఘటన కంటే ఇది తక్కువ విచారకరమా? తేడా ఏమిటంటే, ఈ సంఘటన సంబంధించిన వీడియో లేదు, ఎందుకంటే పోలీసులు ఈ ఘటనను రికార్డ్ చేయడానికి అనుమతించలేదు” అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#WATCH | BJP MP Locket Chatterjee breaks down as she recounts an alleged incident of sexual assault by TMC workers of a BJP candidate during Panchayat polls on 8th July in Howrah district of West Bengal pic.twitter.com/45VdDGqDXi

— ANI (@ANI) July 21, 2023

#WATCH | West Bengal BJP chief Sukanta Majumdar says, “We condemn the Manipur incident, it is a sad incident but a woman BJP worker was paraded naked in South Panchla, is it less sad than the Manipur incident? The difference is that there is no video of this incident because… pic.twitter.com/Dgeots0UrM

— ANI (@ANI) July 21, 2023

Tags :

  • bengal
  • BJP MP
  • Locket Chatterjee
  • Manipur Video Case
  • serious
  • west bengal
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

  • కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

    కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

  • మణిపూర్ అమ్మాయిలపై అత్యాచారం.. అసలు నేరస్థులు వారే అంటున్న అధికారులు..

    మణిపూర్ అమ్మాయిలపై అత్యాచారం.. అసలు నేరస్థులు వారే అంటున్న అధికారులు..

  • మణిపూర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్! పోలీసుల మెడకు అసలు పాపం?

    మణిపూర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్! పోలీసుల మెడకు అసలు పాపం?

  • మణిపూర్ ఘటన నిందితుడి ఇల్లు తగలబెట్టిన గ్రామస్థులు!

    మణిపూర్ ఘటన నిందితుడి ఇల్లు తగలబెట్టిన గ్రామస్థులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam