SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » health » Too Much Working Long Hours Effect The Heart

పనివేళలు పెరగడం వల్ల గుండెపోటు వస్తుందా?!.

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Wed - 7 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పనివేళలు పెరగడం వల్ల గుండెపోటు వస్తుందా?!.

మహమ్మారి సమయంలో ఎక్కువ గంటలు పనిచేయడం పెద్ద సమస్యగా మారింది. ఇంట్లోనే ఉండి పనిచేయడం వల్ల పనిభారం బాగా పెరిగిందని, ముఖ్యంగా పురుషులపై ఇది ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పశ్చిమ పసిఫిక్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో నివసించే మధ్య వయస్కులు, వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పింది. ఇంకా, 45-75 సంవత్సరాల వయసు వారిలో 60 పైబడ్డ వారు వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కొన్నారని సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో 2016లో 7,45,000 మంది గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. 2000సంవత్సరంతో పోలిస్తే ఇది 29శాతం పెరిగిందని అంటున్నారు.

ఎక్కువ పనిగంటలు గుండె ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయన్న విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారంటే, ఎక్కువ సేపు పనిచేయడం వల్ల ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం చేస్తున్న పనుల్లో మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదీగాక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో పనిచేయడాలు, ఆహార అలవాట్లలో మార్పులు, మొదలైనవి ఈ విధమైన సమస్యలకు దారి తీస్తున్నాయి.

ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే ఉప్పు, జంక్ ఫుడ్, తక్కువ ఫైబర్, అధిక కొవ్వులు, ఫాస్టు ఫుడ్ ఆహారాలను ముట్టుకోవద్దు. క్రమం తప్పని వ్యాయామంపొగ తాగే అలవాటును తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం లాంటివి చెయ్యాలి.

Join Our Whatsapp Channel

గుండెపోటు లక్షణాలు తెలుసుకోవడానికి,  నొప్పి దూరం చేసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Tags :

  • effect
  • heart attack
  • hours
  • pain
  • relief
  • stress
  • working
Read Today's Latest healthNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

  • మాటలకందని విషాదం.. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి

    మాటలకందని విషాదం.. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి

  • గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

    గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

  • గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధి మృతి

    గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధి మృతి

  • షటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి కన్నుమూత!

    షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఓ వ్యక్తి కన్నుమూత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam