SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Billionaire Donated His Entire Company To Combat Climate Change In America

కలియుగ కర్ణుడు.. రూ. 24 వేల కోట్లు ఆస్తిని దానం చేసిన వ్యాపారవేత్త..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 17 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కలియుగ కర్ణుడు.. రూ. 24 వేల కోట్లు ఆస్తిని దానం  చేసిన వ్యాపారవేత్త..

ప్రేమ అనే రెండు అక్షరాలతో పదంతో పాటు మానవత్వం అనే నాలుగు అక్షరాల పదంకూడా ఉంటే మనిషి జన్మసార్ధకం అవుతోంది. కష్టపడి డబ్బులు సంపాదించే వారు గొప్పవారు. అయితే ఆ ధనాన్ని పరులకి నిస్వార్ధంగా దానం చేసిన వారు మహోన్నతులు అవుతారు. కర్ణుడు.. తన సహజ కవచకుండాలను దేవేంద్రుడు అడిన వెంటనే దానం చేసి చరిత్రలో నిలిచిపోయారు. అలానే ఈ కలియుగంలో కూడా అలాంటి దానం చేసిన కొందరు అభినవ దాన కర్ణులుగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వ్యక్తే అమెరికాకు చెందిన గొప్ప వ్యాపారవేత్త వైవోన్ చౌనార్డ్. తన రూ.24 వేల కోట్ల ఆస్తిని తృణ ప్రాయంగా దానం చేశాడు. మరి.. ఆ గొప్ప వ్యక్తి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

అమెరికాకు చెందిన వైవోన్ చౌనార్డ్(83) గొప్ప వ్యాపార వేత్త. పటగోనియా అనే రిటైలర్ అనే కంపెనీ 1973లో స్థాపించారు. ఈ కంపెనీ తయారు చేసిన అవుట్ డోర్ దుస్తులను అనేక దేశాల్లో విక్రయిస్తోంది. చౌనార్డ్ కి పర్యావరణం, జీవ వైవిధ్యం కాపాడేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. తన కంపెనీలో వచ్చే ఆదాయంలో కొంత పర్యావరణానికి ఉపయోగించే వారు.ఇటీవల న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం చౌనార్జ్ కంపెనీ విలువ సుమారు. 3 బిలియన్ల డాలర్లు .. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.24 వేల కోట్లు ఉంటుంది. ఈ విలువైన కంపెనీని వాతావరణంలో వచ్చే సంక్షోభాలను ఎదుర్కోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు వినియోగించాలనే సద్దుద్దేశంతో వైవోన్ చౌనార్డ్ విరాళంగా అందజేశారు. అయితే వైవోన్ చౌనార్డ్ నిర్ణయం అందరిని ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ వైవోన్ గురించి తెలిస్తే.. అందులో ఎటువంటి అతిశయోక్తి కలగదు. ఎందుకంటే వైవోన్ చౌనార్డ్ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి.

అయితే విరాళంలో ఆయనతో పాటు భార్య, పిల్లలు కూడా ఈ కంపెనీలోని తమ వాటాలను కూడా ఇచ్చేస్తున్నారు. తన నిర్ణయంతో పాటు కుటుంబ సభ్యుల మాటను తెలియజేస్తూ వైవోన్ కంపెనీ బోర్డుకు ఓ లేఖ కూడా రాశారు. అందులో “ఇప్పుడు మన కంపెనీలో భూమి ఇప్పుడు మా ఏకైక వాటాదారుడు. భూమి, పర్యావరణ గురించి ఏదైనా చేయాలనే ఆశ ఉంటే.. మన దగ్గర ఉన్న వనరులతో మనం చేయగలినదంతా చేయాలి” వైవోన్ లేఖలో పేర్కొన్నారు. ఆ లెటర్‌ను బుధవారం పటగోనియా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. రూ.100 దానం చేయడానికి వందసార్లు ఆలోచించే ఈ కాలంలో వందల, వేల కోట్లను తృణ ప్రాయంగా పర్యావరణం కాపాడేందుకు దానం చేసిన ఈ వ్యక్తి గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. చౌనార్డ్.. అభినవ దానకర్ణుడు అని మరికొందరు కామెంట్స్ చేశారు. మరి..  ఈ అభినవ దాన కర్ణుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

El fundador de Patagonia, Yvon Chouinard, cedió la empresa, con valor de 3000 millones de dólares, a fideicomisos y entidades sin fines de lucro para combatir el cambio climático. https://t.co/HZsJv2WF21

— The New York Times (@nytimes) September 15, 2022

  • ఇదీ చదవండి: వీడు మామూలోడు కాదు గురు.. 43 ఏళ్లలో ఏకంగా 53 మందిని పెళ్లి చేసుకున్నాడు!
  • ఇదీ చదవండి: గాడిద పురుషాంగాల స్మగ్లింగ్.. ఆ మందుల తయారీ కోసమే..

Tags :

  • America
  • international news
  • Yvon Chouinard
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

    నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

    అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam