ప్రేమ అనే రెండు అక్షరాలతో పదంతో పాటు మానవత్వం అనే నాలుగు అక్షరాల పదంకూడా ఉంటే మనిషి జన్మసార్ధకం అవుతోంది. కష్టపడి డబ్బులు సంపాదించే వారు గొప్పవారు. అయితే ఆ ధనాన్ని పరులకి నిస్వార్ధంగా దానం చేసిన వారు మహోన్నతులు అవుతారు. కర్ణుడు.. తన సహజ కవచకుండాలను దేవేంద్రుడు అడిన వెంటనే దానం చేసి చరిత్రలో నిలిచిపోయారు. అలానే ఈ కలియుగంలో కూడా అలాంటి దానం చేసిన కొందరు అభినవ దాన కర్ణులుగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. […]