SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Gold At Half Price Did You Know There Are Shops Like This

సగం ధరకే బంగారం! ఇలాంటి షాప్స్ ఉంటాయని మీకు తెలుసా?

దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే లోహాల్లో ఒకటి బంగారం. మహిళలే కాదూ పురుషులు కూడా దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు. బంగారం కొనుగోలు చేయడం వల్ల లాభమే కాని నష్టం లేదని తెలివి ఎరిగి పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Mon - 17 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సగం ధరకే బంగారం! ఇలాంటి షాప్స్ ఉంటాయని మీకు తెలుసా?

దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే లోహాల్లో ఒకటి బంగారం. మహిళలే కాదూ పురుషులు కూడా దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు. బంగారం కొనుగోలు చేయడం వల్ల లాభమే కాని నష్టం లేదని తెలివి ఎరిగి పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. పసిడి కొనుగోలు చేయడం వల్ల స్వామి కార్యం, స్వకార్యం రెండూ చేకూరుతుంటాయి. అయితే బంగారం కొనాలనుకుంటే ముందు బంగారం ధరతో పాటు ప్రకటనలు చూస్తుంటారు. ఏ షోరూమ్‌లో తక్కువ ధర ఉంది, మజూరు లేదు లేదా మార్కెట్ ధరల కన్నా తక్కువ ప్రైజ్, ఇంత కొనుగోలు బంగారంపై వెండి ఫ్రీ అంటూ ప్రకటనలు చూసి పరుగులు పెడుతుంటారు. పండుగ, పబ్బాలతో సంబంధం లేకుండా షాపులకు క్యూ కడుతుంటారు.

బంగారం కొనాలంటే ఇప్పుడు అందరు నగరంలోని పెద్ద పెద్ద షాపుల్లోనే. ప్రకటనలు చూసి, మంచి డిజైన్లు దొరుకుతున్నాయంటూ వెళుతుంటారు. అయితే అందులో మోసం ఎలా జరుగుతుందో పక్కనపెడితే.. తయారీకి, అమ్మకానికి, ప్రచారానికి పడే అన్నీ చార్జీలు కూడా మన దగ్గర నుండే వసూలు చేస్తుంటారని వ్యాపార నిపుణులు అంటున్నారు. కానీ.. గతంలో ఈ షాపులన్నీ లేనప్పుడు ఎక్కడ బంగారం కొనుగోలు చేసేవారు? తాత, తండ్రుల తరంలోని మంచి ఆభరణాలు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా కళ్లు జిగేలు మనేలా నగలు చూస్తుంటే.. ఎక్కడ చేయించుకునే వారు అన్న అనుమానం రాకపోదు. అయితే గతంలో ప్రతి ఊరిలో స్వర్ణకారులు ఉండేవారు. వారు ఈ వృత్తిపైనే జీవించి బతికేవారు. వీరి వ్యాపారం అంతా కూడా నమ్మకంపైనే ఆధారపడి ఉండేది. అంటే వస్తువు తాయరు చేసి ఇవ్వడంలోనే కాదూ.. కస్టమర్, స్వర్ణకారుడి మధ్య బలమైన బాండ్ ఉండేది.

half rate gold

ఏదైనా వస్తువు చేయించుకోవాలంటే ఆ ఊరి ప్రజలు తమకి నచ్చిన స్వర్ణకారుడి షాప్ దగ్గరకు వెళ్లేవారు. తమకు నచ్చిన వస్తువు తయారు చేసి ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకునేవారు. బంగారం ఆ రోజు ఎంత ధర ఉందో అంతే తీసుకునేవారు ఆ బంగారం వ్యాపారి కూడా. అయితే.. అదే సమయంలో తమ దగ్గర ఆ నగలకు సరిపడా డబ్బులు లేకపోయినా.. మూడొంతులు, ఒక్కోసారి సగం చెల్లించి.. ఆ తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టించుకునే వారు. కస్టమర్లను నమ్మి, సగం డబ్బులకే నగలు చేసి వారి చేతికిచ్చేవారు బంగారం వ్యాపారస్తులు. ఉదాహరణకి ఒక ఊరిలో రాజయ్య అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతని కూతురికి సడెన్ గా పెళ్లి కుదిరింది. 10 తులాల బంగారం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు తులం బంగారం 60 వేలు కాబట్టి.. రాజయ్య దగ్గర 6 లక్షలపైనే ఉండాలి. ఇలాంటి సమయంలోనే ఆ ఊరి ప్రజలను స్వర్ణకారులు ఆదుకునేవారు. వారు కేవలం మూడు, నుండి నాలుగు లక్షలు తీసుకుని వివాహానికి కావాల్సిన బంగారం సిద్ధం చేసి ఇచ్చేవారు. మిగిలిన మొత్తన్ని వడ్డీతో కలిపి నెలవారీ తీసుకునేవారు. అది కూడా.. ఆరోజు బంగారం ఉన్న ధరని మాత్రమే తీసుకునేవారు.

నిజానికి ఇలా ఊరిలో అందరికీ స్వర్ణకారులు ఇవ్వరు. ఏ కుటుంబం అయితే.. తరతరాలుగా తమ వద్దే నమ్మకంగా బంగారం చేపించుకుంటూ ఉంటుందో వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే.. ఇదంతా గతం అనుకుంటున్నారు ఏమో! ఇప్పటికీ ఇలా బంగారం తీసుకునే కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇలా.. నమ్మకంగా స్వర్ణకారుల దగ్గర బంగారం తీసుకునే వారికి మరో లాభం కూడా ఉంది. అది ఎలాగో మరో ఉదాహరణతో చూద్దాం. ఓ కుటుంబానికి చేతిలో ఒకటిన్నర లక్ష డబ్బు ఉంది. అప్పు మాత్రం రెండున్నర లక్ష ఉంది. 20 రోజుల్లో మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు కూడా.. చేతిలో ఉన్న డబ్బుతో స్వర్ణకారుల వద్ద ఒక 5 తులాల బంగారం కొనుక్కోవచ్చు. మిగిలిన సగాన్ని ఇన్‌స్టాల్‌మెంట్లో కట్టుకోవచ్చు. ఆ 5 తులాల బంగారాన్ని ఏదైనా బ్యాంక్ లో పెడితే.. కచ్చితంగా రెండున్నర లక్షల కన్నా ఎక్కువ మొత్తమే వస్తుంది. అప్పుడు బయట తీర్చాల్సిన మొత్తం అప్పుకి సరిపోతోంది.

half rate gold

ఎలాగో చేతిలో ఉద్యోగం ఉంటుంది కాబట్టి.. నెలా.. నెలా బ్యాంకులో కొంత, స్వర్ణకారుడికి కొంత కట్టుకుంటూ పోతే.. అటు అప్పు తీరిపోతుంది. ఇటు ఒక బంగారపు వస్తువు మిగులుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కాస్త వడ్డీ భారం పడ్డా కూడా.., ఎవరి వద్దా చేయి చాచి అడగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఆత్మ గౌరవం దెబ్బ తినకుండా ఉంటుంది. కానీ.., ఇప్పుడు సిటీల్లో దీనికి పూర్తి భిన్నమైన పద్దతిలో అందరూ బంగారం కొంటున్నారు. ముందు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో మనం డబ్బులు కట్టాలి. టార్గెట్ నెలలు పూర్తయ్యాక అప్పుటి ధరను బట్టి మనకి నగలను ఇస్తున్నారు. అంటే.. పూర్తి రివర్స్ అనమాట! చూశారు కదా? నమ్మకంగా స్వర్ణకారుల వద్ద బంగారం కొనడం ఎంత లాభమో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • Gold Maker
  • Gold shops
  • Telangana
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam