SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » health » Cancer Medicine Price Supreme Court Serious

2 వేల క్యాన్సర్ మెడిసిన్‌ రూ.27 వేలకు అమ్మకం.. సుప్రీంకోర్టు సీరియస్

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 30 September 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
2వేల క్యాన్సర్ మెడిసిన్‌ 27 వేలకు అమ్మకం..సుప్రీం సీరియస్

దేశంలో క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఔషధ కంపెనీలు, రిటైలర్లు, ఆసుపత్రులు సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని మండిపడింది. అత్యవసర క్యాన్సర్ మందు తయారీదారుల నుంచి రిటైలర్లకు కేవలం 2వేల 700లకే లభిస్తోందని.. అయితే, అదే మందు సాధారణ రోగులకు విక్రయించేసరికి… రూ.27 వేలు వసూలు చేస్తున్నారని కోర్టు మండిపడింది. తయారీ ధరకు, మార్కెట్లో విక్రయిస్తున్న ధరకూ దాదాపు 10 రెట్లు వ్యత్యాసం ఉండటంపై కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ఇంత భారీ వ్యత్యాసంతో మందులను విక్రయించడాన్ని అత్యున్నత న్యాయస్థానం పగటిపూట జరిగే నిలువుదోపిడీగా అభివర్ణించింది. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాగ్రంతో పోరాడే రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు, ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ దోపిడీకి పాల్పడుతున్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా చికిత్స పొందే రోగుల విషయంలో ఈ ధరల బాదుడు నేరుగా ప్రజాధనం పైనే పెనుభారం పడేస్తోందని కోర్టు తెలిపింది. ఆసుపత్రులు అధిక ధరలకు మందులు కొనుగోలు చేసి, ఆ బిల్లులను ప్రభుత్వ పథకాల కింద క్లెయిమ్ చేసుకుంటున్నాయని, ఇది పరోక్షంగా ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న మోసమని వ్యాఖ్యానించింది.

ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల పరిధి కేవలం కొన్ని మందులకే పరిమితం కావడం, మిగతా సుమారు 82 శాతానికి పైగా మందులు ధరల నియంత్రణ పరిధిలోకి రాకపోవడంపై కేంద్రాన్ని, నియంత్రణ సంస్థలను కోర్టు నిలదీసింది. ప్రాణాలను కాపాడే నిత్యావసర ఔషధాల ధరలు ఇంత విపరీతంగా పెరుగుతున్నా సంబంధిత శాఖలు, డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించింది. మందుల అసలు ఉత్పత్తి ధరకు,మార్కెట్ ఎంఆర్పీకి మధ్య ఇంత భారీ తేడా ఎందుకు ఉండకూడదనే అంశంపై స్పష్టమైన విధానాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై జనరిక్ మందుల వాడకం తప్పనిసరి చేయడం, నాన్-షెడ్యూల్డ్ మందుల ధరల నియంత్రణకు సంబంధించి కఠినమైన ప్రతిపాదనలు తీసుకురావాలని కోర్టు సూచించింది.

Join Our Whatsapp Channel

Tags :

  • Ayushman Bharat
  • Cancer Treatment
  • Drug Price Control
  • Supreme Court News
Read Today's Latest healthNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇక క్యాన్సర్, గుండె జబ్బులకు కాలం చెల్లినట్టేనా? AI సృష్టించబోతున్న వైద్య విప్లవం ఇదే!

క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఉత్తర్వులు కూడా వచ్చేశాయ్‌!

    ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఉత్తర్వులు కూడా వచ్చేశాయ్‌!

  • PMJAY: ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డ్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

    PMJAY: ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డ్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam