SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » A New Marriage Law Is Coming Up In South Africa

ఒక మహిళకు ఎంత మంది భర్తలు ఉండవచ్చు

  • Written By: Karunakar Goud
  • Updated On - Wed - 30 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒక మహిళకు ఎంత మంది భర్తలు ఉండవచ్చు

ఇంటర్నేషనల్ డెస్క్- బాహుభార్యత్వం మనం చాలా కాలంగా చూస్తూ వస్తున్నాం. ప్రపంచంలోని చాలా దేశాల్లో మగవారు ఒకరికి మించి పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఒక మగాడు ఇద్దరు, ముగ్గిరిని పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ మన పురాణాల్లో ద్రౌపదికి పాండవులు ఐదుగురూ భర్తలు. కర్ణుడు కుంతీపుత్రుడని తెలియడంతో ఆయన్నూ చేసుకోవాలని కోరుకుంది ద్రౌపతి. కానీ నిజ జీవితంలో మాత్రం ఒక మహిళ ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి. ఒక భర్తను మాత్రమే కలిగి ఉండాలి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోను ఇదే నిబంధన ఉంది. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో ఈ నిబంధనలో మార్పు వస్తోంది.

Advertisement

south africa

ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే స్వేచ్ఛ మగవారికి ఉన్నప్పుడు, ఒకరికంటే ఎక్కువ భర్తలను పొందే స్వేచ్ఛ మహిళలకు ఎందుకు ఉండకూదని దక్షిణాఫ్రికాలో ఓ ఉద్యమమే మొదలైంది. మహిళలు, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న సామాజికవేత్తలు ఈ మేరకు ఆందోళన చేపట్టారు. ప్రపంచంలో అత్యంత సరళీకృతమైన రాజ్యాంగవ్యవస్థ కలిగిన దేశాల్లో దక్షిణాఫ్రికా ముందుంటుంది. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉన్నాయి. తాజాగా బహుభర్తృత్వంపై వచ్చిన ప్రతిపాదనలనూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

మహిళలు ఒకరిని మించి పురుషులను పెళ్లాడే విధంగా చట్టంలో మార్పులు చేసే అంశంపై దక్షిణాఫ్రికా దృష్టి సారించింది. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలతో గ్రీన్ పేపర్ ను సిద్ధం చేసింది. ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ గ్రీన్‌ పేపర్‌ను జారీ చేసింది. అయితే బహుభర్తృత్వ ప్రతిపాదనలను అక్కడి సంప్రదాయవాదులు, కొన్ని మతసంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాఫ్రికా బుల్లితెర నటుడు మౌసా సెలేకూ నలుగురు భార్యలున్నారు, కానీ బహుభర్తృత్వం అమలైతే దేశ సంస్కృతి సర్వనాశనమవుతుందని ఈయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఓ మహిళ ఎన్నడూ పురుషుడి స్థానాన్ని భర్తీ చేయలేదని, బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుడితే ఎవరి తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని మౌసా సెలే ప్రశ్నించారు.

Tags :

  • new marriage act
  • south africa
  • world news
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

  • Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

    అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • రూ. 560 పెట్టి లాటరీ టికెట్ కొన్న ఎన్నారై.. 25 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 5.60 లక్షలు

    రూ. 560 పెట్టి లాటరీ టికెట్ కొన్న ఎన్నారై.. 25 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 5.60 లక్షలు

  • Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

    4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

  • International Cricket Council: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ఐసీసీ నిర్ణయానికి హ్యాట్సాఫ్!

    క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ఐసీసీ నిర్ణయానికి హ్యాట్సాఫ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam