SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shah Rukh Khans Bungalow Munnat

హీరో షారుఖ్ ఇంటికి బాంబు బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్!

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 11 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హీరో షారుఖ్ ఇంటికి బాంబు బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్!

ఈ మద్య కొంత మంది సెలబ్రెటీల ఇళ్లు టార్గెట్ చేసుకొని బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. తమిళనాట విజయ్, అజిత్ కుమార్ ఇంటిని పేల్చేస్తామని కాల్స్ రావడం.. వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ బంగ్లా మన్నత్ ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నివసిస్తున్న జితేష్ ఠాకూర్ అనే వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

2022 జనవరి 6న జితేష్ ఠాకూర్ మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి, షారూఖ్ బంగ్లాను బాంబుతో పేల్చివేస్తానని చెప్పాడు. ఆ కాల్ లో షారుక్ బంగ్లాతో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు చేస్తామని బెదిరించాడు. ముంబై పోలీసులు కాల్‌ను ట్రేస్ చేసి, ఆ నంబర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి వచ్చిందని కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు కాల్ చేసిన జితేష్ ఠాకూర్ మద్యానికి బానిసై ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది చదవండి : సైనా నెహ్వాల్ పై హీరో సిధ్దార్ధ్ అసభ్య పదజాలం.. మహిళా కమీషన్ సీరియస్

గతంలో కూడా ఫేక్ కాల్స్ చేసి పోలీసు ఎస్‌ఓఎస్ సర్వీస్ డయల్ 100 ఉద్యోగులతో గొడవ పడ్డాడని తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కన్పించలేదని పోలీసులు తెలిపారు. దీంతో షారూఖ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

jabalpur police arrested man threatened to blow up Shahrukh Khan Mannat with bomb mpsn | इस शख्स ने शाहरुख खान के ‘मन्नत’ को बम से उड़ाने की दी धमकी, जानिए मामला https://t.co/ooqnTnNoQW

— taza24 news (@Taza24N) January 9, 2022

Recently someone called mumbai police and claimed to carry several bomb blasts including Mannat.

Caller Identified as Jitesh Thakur from Jabalpur, Madhya Pradesh

He was arrested by Jabalpur police.

— 𝕯𝖊𝖊𝖕ˢʳᵏⁱᵃⁿ 🔥 (@SRKz_Deep) January 10, 2022

Tags :

  • bungalow
  • Mannat
  • Shah Rukh Khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

  • ఆ విషయంలో బాలయ్యని కాపీ కొట్టిన షారుఖ్ ఖాన్! గమనించారా?

    ఆ విషయంలో బాలయ్యని కాపీ కొట్టిన షారుఖ్ ఖాన్! గమనించారా?

  • బ్రేకింగ్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు యాక్సిడెంట్!

    బ్రేకింగ్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు యాక్సిడెంట్!

  • 60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చిన షారుఖాన్..!

    60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చిన షారుఖాన్..!

  • Shah Rukh Khan: షారుక్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్.. హీరో అయితే ఎవరికి గొప్ప అంటూ..!

    షారుక్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్.. హీరో అయితే ఎవరికి గొప్ప అంటూ..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam