SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shah Rukh Khan Pushes Away Fan To Click Selfie

షారుక్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్.. హీరో అయితే ఎవరికి గొప్ప అంటూ..!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఇటీవల ‘పఠాన్​’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్​లో ‘జవాన్’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. అలాంటి షారుక్ సహనం కోల్పోయి చేసిన ఒక పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

  • Written By: Nidhan Singh
  • Published Date - Wed - 3 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shah Rukh Khan: షారుక్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్.. హీరో అయితే ఎవరికి గొప్ప అంటూ..!

సినీ తారలు అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, పాపులారిటీ గురించి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ మీద తమ నటనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు యాక్టర్స్. నటన, అందంతో ఫుల్ ఫ్యాన్స్​ను సంపాదించుకుంటారు. అభిమానులు కూడా వాళ్ల ఆరాధ్య నటులను స్క్రీన్ మీద చూసేందుకు తహతహలాడుతుంటారు. వారి చిత్రాలు విడుదలైనప్పుడు థియేటర్లలో తెగ సందడి చేస్తారు. అలాంటిది సెలబ్రిటీలు నేరుగా కనిపించారా.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. తమ అభిమాన నటులతో ఒక్క ఫొటో దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఇందులో తప్పు లేదు. అయితే అవతలి స్టార్లు కూడా దీనికి సహకరించాలి. సెలబ్రిటీల్లో చాలా మటుకు హుందాగా ప్రవర్తిస్తారు.

బయట ఎవరైనా అభిమానులు ఫొటో, ఆటోగ్రాఫ్ అడిగినా ఇస్తుంటారు సినీ సెలబ్రిటీలు. కుదరకపోతే సారీ చెప్పి తప్పుకుంటారు. కానీ కొందరు స్టార్లు మాత్రం ఇలాంటి టైమ్​లో అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా ఇలాంటి ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కారు. ముంబై ఎయిర్​పోర్టులో షారుక్​ను చూడగానే ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే సహనం కోల్పోయిన షారుక్.. ఒక అభిమాని చేతిని దూరంగా నెట్టేశారు. షారుక్​కు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. షారుక్​పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హీరో అయితే ఎవరికి గొప్ప, ఇదేం ప్రవర్తన అంటూ నెటిజన్స్ ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే సున్నితంగా వద్దని చెప్పకుండా, ఇలా నెట్టేయడం ఏంటని కామెంట్ చేస్తున్నారు.

After trying to take a selfie with him, actor Shah Rukh Khan throws his fan’s phone by pushing him!

Arrogance Level At Peak!
You make him a king – You make him a hero – You watch his films and what are the results? pic.twitter.com/3K4xeVo9Qf

— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) May 3, 2023

Tags :

  • bollywood
  • Movie News
  • selfie
  • Shah Rukh Khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ హీరోతో ఒక్క రాత్రి గడిపేందుకైనా సిద్ధమే, పవన్ కళ్యాణ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ఆ హీరోతో ఒక్క రాత్రి గడిపేందుకైనా సిద్ధమే, పవన్ కళ్యాణ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  • రష్మిక మందన్నా క్రేజ్ ఇదే, ఆ బాలీవుడ్ సీక్వెల్‌లో ఆఫర్

    రష్మిక మందన్నా క్రేజ్ ఇదే, ఆ బాలీవుడ్ సీక్వెల్‌లో ఆఫర్

  • ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్!

    ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్!

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

    మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • పోలీస్ స్టేషన్ దెయ్యాలతో నిండితే, భయపెట్టనున్న ఆర్జీవీ కొత్త సినిమా

    పోలీస్ స్టేషన్ దెయ్యాలతో నిండితే, భయపెట్టనున్న ఆర్జీవీ కొత్త సినిమా

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • 'NEET, JEE "స్టూడెంట్ మెంబెర్ షిప్" రిజిస్ట్రేషన్ ప్రారంభం

  • తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • రజనీకాంత్‌ను సైతం నో అన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా

  • బలపడనున్న వాయుగుండం, ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • బిగ్‌బాస్ తెలుగు 9 ఈ వారం ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఆ టాప్ కంటెస్టెంట్ అవుట్ ?

  • ఓజీ 2 పై క్రేజీ అప్‌డేట్, అకిరా నందన్‌తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

  • మొన్న క్యూట్ అని..ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు...ప్రియా శెట్టి తల్లిదండ్రుల ఆవేదన

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam