ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన బంగ్లాలు కలిగిన హీరోల్లో షారుఖ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఆయనకు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు యువకులు కలకలం సృష్టించారు. గోడ దూకి మరీ..
సాధారణంగా సెలబ్రిటీలకు భారీ హంగులతో కూడిన ఇల్లు ఉంటాయని అందరికి తెలిసిందే. వారు ఇంటిని తమకు నచ్చినట్లుగా ఇంటీరియల్ డిజైన్ చేయించుకుంటారు. ఈ క్రమంలో ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి స్టార్ హీరోలు వెనకాడరు. ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ హీరో తన ఇంటిముందు.. ఇంటి పేరును ఏకంగా వజ్రాలతో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోలు, హీరోయిన్ లు తమ ఇంటికి మరింత గ్రాండీయర్ లుక్ తీసుకురావడానికి ఇలాంటి […]
ఈ మద్య కొంత మంది సెలబ్రెటీల ఇళ్లు టార్గెట్ చేసుకొని బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. తమిళనాట విజయ్, అజిత్ కుమార్ ఇంటిని పేల్చేస్తామని కాల్స్ రావడం.. వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ బంగ్లా మన్నత్ ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నివసిస్తున్న జితేష్ ఠాకూర్ అనే వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. 2022 […]