బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. నవాజుద్దీన్ సిద్ధిఖీ తన అంకితభావం, తన పని పట్ల మక్కువతో పరిశ్రమలో తన ఉనికిని చాటుకున్న వారిలో ఒకరు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో నటించాడు. తాజాగా అతడు ముంబైలో తన డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. దీనికి అతడే ఇంటీరియర్ డిజైనర్‌గా మారడం విశేషం. గ్రామంలో తన బాల్యాన్ని గడిపిన ఇంటిని […]
ఈ మద్య కొంత మంది సెలబ్రెటీల ఇళ్లు టార్గెట్ చేసుకొని బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. తమిళనాట విజయ్, అజిత్ కుమార్ ఇంటిని పేల్చేస్తామని కాల్స్ రావడం.. వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ బంగ్లా మన్నత్ ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నివసిస్తున్న జితేష్ ఠాకూర్ అనే వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. 2022 […]
మనిషికి డబ్బే ప్రధానం ..ఎలా సంపాదన చేస్తున్నాం అని కాదు ..నెలకి ఎన్నో లక్షలు లక్షలు ఏదోలా సంపాదించాలి..అదే లక్ష్యంతో అవినీతిగా సభ్య సమాజం సిగ్గుపడేలా నీతి నియమాలకి తిలోదకాలిచ్చి కొందరు నటీ నటులు వ్యాపారం చేస్తున్నారు..జనాల బలహీనతలని సొమ్ము చేసుకుంటున్నారు..విచ్చలవిడిగా ముగ్గురమ్మాయిలు ఆరుగురు అబ్బాయిలతో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ వ్యాపారానికి ప్రధాన టార్గెట్ యువత ..యువతని ఆకర్షించేలా అక్కడ వాతావరణం ఉంటుంది..మందు..విందు..పొందు కి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.పోలీసులు రంగప్రవేశం చేయనంత కాలం […]
బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ లాక్ డౌన్ మొత్తం తన బాయ్ ఫ్రెండ్ శాంతను అపార్ట్మెంట్ లోనే ఉంది. అలియాభట్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తోనే కలిసి ఉంటోంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా చేరింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ దక్షిణాదికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందట. […]