SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ott » Rrr Movie Will Be On Pay Per View Concept In Ott Speculations

ఫ్యాన్స్‌ కి షాక్‌.. RRR మూవీ OTTలో చూడాలన్నా టికెట్ కొనాల్సిందే..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 23 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫ్యాన్స్‌ కి షాక్‌.. RRR మూవీ OTTలో చూడాలన్నా టికెట్ కొనాల్సిందే..!

దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపులార్‌ సినిమా క్రియేట్‌ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. రూ.550 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1,127 కోట్లు కలెక్షన్స్‌ రాబట్టింది.  జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ నట విశ్వరూపానికి ట్రిపులార్‌ సినిమా ఓ నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ సినిమా దాదాపు నెల రోజుల పాటు ఏ మాత్రం తగ్గకుండా థియేటర్ల వద్ద ప్రేక్షకులు సందడి చేశారు. అయితే ఇంక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. ఆ సమయం కూడా దగ్గర పడిందనే చెబుతున్నారు మేకర్స్. అయితే ఇక్కడ ఓ తిరకాసు పెట్టారు. ఈ సినిమాని ఓటీటీలో ఫ్రీ గా చూసేందుకు కుదరదంట. చూసేందుకు డబ్బు చెల్లించాలని చెబుతున్నారు.

ఇదీ చదవండి: యాంకర్ సుమకి ప్రమాదం! వైరల్ అవుతున్న వీడియో!

అదేంటంటే.. ఓటీటీ వచ్చాక పే పర్‌ వ్యూ అనే కాన్సెప్ట్‌ ని కూడా పరిచయం చేశారు. అంటే ఓటీటీ ప్లాట్‌ ఫామ్ ‌అయినా కానీ, సినిమా చూడాలంటే డబ్బు చెల్లించాలి. అయితే ఈ కాన్సెప్ట్‌ లాక్‌ డౌన్‌ టైమ్‌ లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ, అది నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలకు అలా చేశారు. ఒకసారి థియేటర్లో విడుదలైన సినమాను ఓటీటీలో చూడాలంటే డబ్బు చెల్లించమని కోరడం ఇదే తొలిసారి. ఓటీటీ సబ్‌ స్క్రిప్షన్‌ ఉన్న వాళ్లంతా మొదట అంతా ఈ సినిమా ఓటీటీలో ఫ్రీగా చూడచ్చులే అనుకున్నారు. జీ5 కూడా సినిమాని కొనుగోలు చేసిన సమయంలో పే పర్ వ్యూ పెట్టాలి అనే ఉద్దేశంలో లేరని చెబుతున్నారు. కానీ, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు కాబట్టి ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Join Our Whatsapp Channel

అయితే ఓటీటీలో ప్రతిసారి చూసేందుకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదులెండి. విడుదలైన మొదటి పది రోజుల వరకు మాత్రం పే పర్ వ్యూ పద్ధతి ఉంటుందని చెబుతున్నారు. ఇంక ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5, నెట్‌ ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నాయి. మే 20న ట్రిపులార్‌ సినిమా జీ5లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మే 20 నుంచి మే నెలాఖరు వరకు జీ5లో ట్రిపులార్‌ సినిమా చూడాలంటే డబ్బు చెల్లించాలని తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఓటీటీలో పే పర్ వ్యూ పద్ధతి కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Jr ntr
  • OTT Releases
  • rajamouli
  • RAM CHARAN
  • RRR
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam