రాంచరణ్- ఎన్టీఆర్- రాజమౌళి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘RRR’ విడుదల విషయంలో వెనక్కి తగ్గక తప్పేలా లేదు. రాంచరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ న్యూ ఇయర్ లో షాక్ తప్పదు. భారీ అంచనాల మధ్య జనవరి 7న విడుదల అవుతుందని ప్రకటించిన ‘RRR’ మూవీ వాయిదాకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ వాయిదా మాత్రం తప్పదనే ప్రచారం ఫిల్మ్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. మొదట ఈ వాదనను కొట్టి పారేసినా.. జక్కన్న, నిర్మాతలు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల చేసేందుకు సుముఖంగా లేరని సమాచారం.
Bad news !! 🤦🤦 https://t.co/bXd4JA3nyx
— Siddhu Manchikanti (@SiDManchikanti) January 1, 2022
ఒమిక్రాన్ కేసులు పెరగడం, ఉత్తరాదిన విడుదలకు అనుకూల వాతావరణం కనిపించకపోవడం, చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలతో ఈ నిర్ణాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా చిత్ర బృందం జనవరి 1 మధ్యాహ్నం ప్రకటన చేయబోతోంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. జనవరి 7న విడుదల వాయిదా పడితే.. ఏప్రియల్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడే విడుదల కష్టమైతే.. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు పెరిగితే ఇంకా వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్ సినిమాను విడుదల చేసి రిస్క్ తీసుకోకూడదని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ‘RRR’ సినిమా వాయిదా సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bookings cancelled ! #RRR postponed uh 😑 https://t.co/0H852Kb1tz
— Rajan (@Rajan_srm) December 31, 2021
Looks like #RRR is postponed. Sad. But they will create the same sensation whenever they release the film.
Cheers to all Telugu films which are going to entertain us in 2022 🍻
— idlebrain jeevi (@idlebrainjeevi) December 31, 2021
Is #RRR postponed once again?#RRRMovie pic.twitter.com/wMJjiSPqgJ
— Fukkard (@Fukkard) January 1, 2022
Looks like #RRR release is postponed again from January 7. #Valimai is the only big Tamil release for this Pongal.
— Rajasekar (@sekartweets) January 1, 2022
RRR postponed ana news confirm ayindi… just ippude Chennai theaters exhibitors confirm chesaru space lo…😥😥😥
— NTRrr 🤝 VIJAY ❤ (@Venu_Sagiraju99) December 31, 2021
#RRR postponed indefinitely!!
What a disappointment it is!!!#RRRMovie come soon 😭 pic.twitter.com/xLBX5atlSM— BINGED (@Binged_) January 1, 2022
90%RRR postponed beacuse daily 2lakhs omerican cases in usa tn 50%occupancy so mve postponed pic.twitter.com/gycjTv3rmJ
— Jupudi Jagadeesh (@JupudiJagadees1) January 1, 2022
#RRRMovie & #RadheShyam movies are postponed Official announcement soon…already information shared to the distribution team #BheemlaNayak is confirmed to release on 10th Jan very soon official announcement will come…#RRRpostponed
— Srinivas Voleti (@AreyTindamPada) January 1, 2022
RRR movie summer ku postponed ah
KGF um Summer ku release aagutha
Appo Beastu😂😂😂😂😂😂😂 https://t.co/0Ha0XRvIeR pic.twitter.com/D76IiVOdEc
— Nirmal (@nirmal_kumar6) January 1, 2022
Yaah Its Postponed Official Announcement Within Hours #RRR.
Summer 2022 Release pic.twitter.com/AIZACf6gOT
— Trendsetter Bala (@trendsetterbala) January 1, 2022
Looks like #RRR will be postponed!#Valimai might wait till next week!
Hard days ahead!
Entertainment and Hospitality is most affected industry during every spike 😪
— Dindigul Cinemas (@DindigulCinemas) December 31, 2021
#RRR Movie Postponed its Confirmed 📢📣📣
— Prabhas Soldier™ (@Prabhas_Soldier) December 31, 2021