టాలీవుడ్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరొందిన రామ్ గోపాల్ వర్మ.. తన ఇంటర్వ్యూల ద్వారా ఎంతోమంది యాంకర్స్ కి లైఫ్ ఇచ్చాడు, వర్మ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలంతా బిగ్ బాస్ రియాలిటీ షోలో, సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. వర్మ స్కూల్ స్టూడెంట్స్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే.. వర్మ స్కూల్ స్టూడెంట్స్ అనిపించుకోవాలంటే బోల్డ్ నెస్ లో ఆయనతో సరిసమానంగా అయినా ఉండాలి.. లేదా ఆయనకు మించిన బోల్డ్ నెస్ తో ఉండాలి. వర్మతో ఇంటర్వ్యూ అంటే.. ఖచ్చితంగా యాంకర్స్ కూడా తమలో ఉన్న బోల్డ్, వైల్డ్ ఆలోచనలన్నీ బయట పెట్టేస్తూ ఫేమస్ అయిపోతున్నారు.
ఇక ఇప్పటివరకు వర్మ ద్వారా పాపులర్ అయినవారిలో అషురెడ్డి, అరియానా గ్లోరి, ఇనాయ సుల్తానా లిస్టులో ఉన్నారు. అయితే.. వీరు ముగ్గురూ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా అవకాశాలు అందుకోవడం విశేషం. ఈ క్రమంలో వర్మ స్కూల్ లో మరో కొత్త యాంకర్ చేరినట్లుగా తెలుస్తోంది. వర్మని మించిన బోల్డ్ నెస్ తో.. వర్మకు షాకిచ్చే వైల్డ్ ప్రశ్నలతో రెచ్చిపోయింది ఈ యాంకరమ్మ. డైరెక్ట్ వర్మ ముఖం మీదే సెక్సువల్ టాపిక్ ప్రశ్నలు సంధించింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. యాంకర్ సాయిదివ్య. ఈ పేరు ఇన్నాళ్లు జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. రీసెంట్ గా వర్మతో చేసిన ఒకే ఒక ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది.
తాజాగా వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సాయిదివ్య.. వర్మ కంటే ఎక్కువ బోల్డ్ అని ప్రూవ్ చేసుకుంది. ఇటీవల వర్మ తీసిన లెస్బియన్ మూవీ డేంజరస్ ప్రమోషన్స్ లో భాగంగా వర్మతో సాయిదివ్య ఇంటర్వ్యూ చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో వర్మను ఇంతవరకు ఎవ్వరూ అడగని ప్రశ్నలన్నీ ముక్కుసూటిగా అడిగేసింది. వర్మకి అనుకూలంగా థైస్ చూపిస్తూ.. యాంకర్ సాయిదివ్య సెక్సువల్ ప్రశ్నలు అడగటం షాక్ కలిగిస్తుంది. ఇక సె*క్స్ లో ఏ యాంగిల్ అంటే ఇష్టం? అని డైరెక్ట్ గా అడిగిన ప్రశ్నకు.. తనకు సె*క్స్ లో అన్ని యాంగిల్స్ ఇష్టమని అంతే బోల్డ్ ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం యాంకర్ సాయిదివ్యతో వర్మ ఇంటర్వ్యూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. వీరి ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.