కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ‘వ్యూహం’ మూవీ టీజర్ ఏపీ రాజకీయాలను హీటెక్కించేలా ఉంది. టీజర్ చివర్లో జగన్ పాత్రధారి అజ్మల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది..
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ గెలిచాక వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా క్రేజ్.. తెలుగు సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయాయి. ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ గెలవడంతో ప్రపంచదేశాల దృష్టి ఇప్పుడు ఇండియన్ సినిమాపై పడింది. ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలోనే ఆస్కార్ సాధించిన మొదటి పాటగా నాటు నాటు రికార్డు సెట్ చేసింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడంపై స్పందించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదీ మాట్లాడినా,ఏం చేసినా సెన్సేషనే, ఇటీవల వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించి మీడియాలో హైలెట్ అయ్యాడు. మేయర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. తాజాగా ఇప్పుడు మరో పోస్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత కన్నుమూశారు. ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఒకప్పుడు విదేశాల్లో విడాకుల కల్చర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనదేశంలోనూ వైవాహిక బంధానికి ముగింపు పలికే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..!
అంబర్‌పేటలో నాలుగు ఏళ్ల బాలుడిపై కుక్కల దాడి ఘటనపై దర్శకుడు ఆర్జీవీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు వేశారు.
ఏపీలో ఎలక్షన్స్ సమయం ఆసన్నం అవుతుండటంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టీడీపీ నాయకుడు చంద్రబాబుని కలిసిన పవన్ కళ్యాణ్ త్వరలోనే పొత్తుపై క్లారిటీ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో యువశక్తి సభను జనవరి 12న నిర్వహించనున్నారు. ఇటీవలే పోస్టర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. యువశక్తి సభలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో […]
ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ప్రముఖ రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ.. వారి నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. అదే సమయంలో వారి పట్ల ప్రజలకు ఉన్న అనుమానాలను సైతం నివృతి చేస్తున్నారు. ఇప్పటికే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇంటర్వ్యూతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జాఫర్.. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటర్వ్యూతో మరో సెన్సేషన్ కి తెర లేపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో రోజూ […]
టాలీవుడ్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరొందిన రామ్ గోపాల్ వర్మ.. తన ఇంటర్వ్యూల ద్వారా ఎంతోమంది యాంకర్స్ కి లైఫ్ ఇచ్చాడు, వర్మ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలంతా బిగ్ బాస్ రియాలిటీ షోలో, సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. వర్మ స్కూల్ స్టూడెంట్స్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే.. వర్మ స్కూల్ స్టూడెంట్స్ అనిపించుకోవాలంటే బోల్డ్ నెస్ లో ఆయనతో సరిసమానంగా అయినా ఉండాలి.. లేదా ఆయనకు మించిన బోల్డ్ నెస్ తో […]