రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి యావత్ దేశంలోనే స్పెషల్ ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో సినిమాలతో పాపులర్ అయిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు ఇంటర్వ్యూలు, కాంట్రవర్సీలతో వైరల్ అవుతున్నాడు. సాధారణంగా రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేస్తే ఆ యాంకర్ కు చాలా మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే అరియానా గ్లోరీ, అషూరెడ్డీలు బోల్డ్ బ్యూటీలుగా పాపులర్ అవ్వడం చూశాం. తాజాగా ఈ జాబితాలోకి మరో యాంకర్ చేరింది. ఆమె పేరు సాయిదివ్య. […]
టాలీవుడ్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరొందిన రామ్ గోపాల్ వర్మ.. తన ఇంటర్వ్యూల ద్వారా ఎంతోమంది యాంకర్స్ కి లైఫ్ ఇచ్చాడు, వర్మ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలంతా బిగ్ బాస్ రియాలిటీ షోలో, సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. వర్మ స్కూల్ స్టూడెంట్స్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే.. వర్మ స్కూల్ స్టూడెంట్స్ అనిపించుకోవాలంటే బోల్డ్ నెస్ లో ఆయనతో సరిసమానంగా అయినా ఉండాలి.. లేదా ఆయనకు మించిన బోల్డ్ నెస్ తో […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డ్ అనేది అందరికీ తెలిసిందే. వర్మ బోల్డ్ నెస్ వలన ఎంతోమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకొని.. ఏకంగా బిగ్ బాస్, సినిమాల వరకూ వెళ్లారు. ఎందుకంటే.. వర్మ ద్వారా ఫేమ్ పొందాలంటే వాళ్ళు కూడా అంతే బోల్డ్ నెస్ ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇప్పటివరకు వర్మ పరిచయం లేదా ఇంటర్వ్యూస్ ద్వారా పాపులర్ అయినవారిలో బిగ్ బాస్ బ్యూటీస్ అషురెడ్డి, అరియానా గ్లోరిలతో పాటు […]