SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ramcharan Announces New Pan India Movie With Nikhil

'ది ఇండియా హౌజ్'.. నిఖిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించిన రామ్ చరణ్

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ నటనలో తనదైన ముద్ర వేస్తూ టాలీవుడ్ టూ హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌ గా మారిన రామ్‌చరణ్‌ ఇటీవలే యూవీ క్రియేషన్స్‌ నిర్మాత విక్రమ్‌తో కలిసి వి మెగా పిక్చర్స్‌ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Sun - 28 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ది ఇండియా హౌజ్’.. నిఖిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించిన రామ్ చరణ్

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ నటనలో తనదైన ముద్ర వేస్తూ టాలీవుడ్ టూ హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌ గా మారిన రామ్‌చరణ్‌ ఇటీవలే యూవీ క్రియేషన్స్‌ నిర్మాత విక్రమ్‌తో కలిసి వి మెగా పిక్చర్స్‌ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ ప్రొడక్షన్‌ సంస్థను ప్రారంభించినట్లు ఈ సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ సంస్థ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తమ మొదటి సినిమాను అనౌన్స్ చేసింది. ఎవరు ఊహించని విధంగా నిఖిల్‌తో తొలి చిత్రాన్ని చేయనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ది ఇండియా హౌజ్‌ అనే పేరును ఖరారు చేశారు. రామ్‌ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్‌ చేసింది. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ గారి 140వ జయంతి సందర్భంగా మా పాన్ ఇండియా ఫిల్మ్ – ది ఇండియా హౌస్‌ని ప్రకటించడం గర్వంగా ఉంది అని హీరో రామ్ చరణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

స్వాతంత్య్రానికి ముందు 1905లో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు చిత్రబృందం వీడియోలో పేర్కొంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా లండన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. నిఖిల్‌ ఈ సినిమాలో శివ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఏజెంట్ అవతారంలో సూట్‌కేసు పట్టుకుని నిల్చున్న నిఖిల్‌ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌తో కలిసి వి మెగా పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలె నిఖిల్‌ కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. త్వరలో స్పై మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యడు నిఖిల్.

ఇండియా హౌస్

Join Our Whatsapp Channel

ఇండియా హౌస్, 1905 – 1910 మధ్య కాలంలో లండన్‌లో ఉన్న విద్యార్థి వసతి గృహం. న్యాయవాది శ్యామ్‌జీ కృష్ణ వర్మ ప్రోత్సాహంతో, బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద భావాలను పురికొల్పడానికి దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ఇంగ్లండ్‌కు ఉన్నత చదువుల కోసం వచ్చే భారతీయ యువకులకు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసేది. ఈ భవనం వేగంగా రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా మారింది. వీర్ సావర్కర్ ‘ ఇండియా హౌస్ ‘లో వసతి పొందాడు. లండన్లో, వీర్ సావర్కర్ తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న ది ఇండియా హౌజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film – THE INDIA HOUSE
headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna!
Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV

— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023

Tags :

  • nikhil
  • RAM CHARAN
  • The Indian House Movie
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సోషల్ మీడియా పుకార్లను నమదన్న టీమ్..

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • యాక్షన్ కామెడీ అవతారంలో సుడిగాలి సుధీర్

    GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • 2 ఎకరాల త్యాగం మనసు గెలుచుకున్న కింగ్ నాగార్జున..

    నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ ఆగ్రహం..

    నాని సినిమాపై బాబు మోహన్ ఫైర్.. 'నా లక్కీ లెగ్ మిస్ అయింది'.. షాకింగ్ కామెంట్స్!

  • కొడుకు సినిమాకు శ్రీకాంత్ క్లాప్..

    ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam