తెలుగు బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ కావడంతో వెండితెరపై ఛాన్సులు రాబట్టుకుంది. జబర్ధస్త్ షో కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది.
తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోతో విశేష అభిమానులను సొంతం చేసుకుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. జబర్ధస్త్ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అనసూయ తర్వాత పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా చేసింది. సోగ్గాడే చిన్నినాయనా మూవీలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెండితెరపై వరుస ఆఫర్లు రావడంతో జబర్ధస్త్ షో కి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. యాంకర్, నటిగా ఎంత క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా అనసూయకు సంబంధించిన వైట్ బిగినీ ఫోటోలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
యాంకర్ అనసూయ ఈ మద్య సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. జబర్ధస్త్ కామెడీ షో కి గుడ్ బై చెప్పిన తర్వాత ఎక్కువగా మూవీస్ పై ఫోకస్ చేస్తుంది. యంగ్ హీరోయిన్లకు పోటీగా గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ సమ్మర్ మొత్తం తన కుటుంబం కోసం డెడికేట్ చేసింది అనసూయ. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఫుల్ బిజీ అయ్యింది. తన పెళ్లి రోజు సందర్భంగా థాయ్‌లాండ్ విహారానికి వెళ్లిన అనసూయ అక్కడ బీచ్ లో రెచ్చిపోయి తెగ రెచ్చిపోయింది.. ఇందకు సంబంధించిన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ అభిమానులకు చేసింది. భర్తకు లిప్ లాక్ ఇస్తూ.. బికినీతో బోట్ లో వయ్యారాలు వొలకబోస్తూ కిర్రాక్ పుట్టించే ఫోటోలు షేర్ చేసి సందడి చేసింది.
భర్తతో ఎంజాయ్ చేసిన అనసూయ ఇటీవల ఇండియాకు తిరిగొచ్చింది. మళ్లీ తన సినిమాలపై ఫోకస్ పెడుతుంది. ఈ మద్య అనసూయ నటించిన విమానం మూవీ రిలజ్ అయ్యింది. ఈ మూవీలో అనసూయ వేశ్య పాత్రలో చాలా బోల్డ్ గా నటించింది. థాయ్‌ల్యాండ్ వెకేషన్స్ లో గడిపిన ప్రతి ఒక్కమూవ్ మెంట్ తమ కెమెరాలో బంధించినట్లుంది పేర్కొంది అనసూయ. ఆ సమయంలో బీచ్ లో బికినీలో కొన్నిఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇప్పుడు మరోసారి అంతకు మించి అందాల ఆరబోత అంటూ వైట్ బికినీలో తన పరువాలను చూపిస్తూ ఫోజులు ఇచ్చి కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతుంది. వైట్ బిగినీలో చాలా క్లోజప్ గా క్లివేజ్ అందాలతో నిలువెత్తు సోయగంలా మెరిసిపోతుంది. అనసూయ క్లీవేజ్, థైస్, నావెల్ అందాలకు సంబంధించిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూస్తుంటే కుర్రాళ్లకు మతులు పోతున్నాయి. అసలే ఎండలతో మండిపోతుంటే.. అనసూయ బికినీలో రెచ్చిపోయిన అందాలతో మరింత కాకపుట్టిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఎవరికైనా వయసు పెరుగుతుంటే.. అందం తరిగిపోతుంది.. కానీ అనసూయకు మాత్రం రోజు రోజుకీ అందం పెరిగిపోతుంది.. కుర్ర హీరోయిన్లకు తన గ్లామర్ తో పోటీగా నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అనసూయ చేసిన పోస్ట్ లపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.. అయినా కూడా తను మాత్రం ఎక్కడా తగ్గకుండా సోషల్ మీడియాలో ప్రతిసారి కుర్రాళ్ల మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా అనసూయ ఫోటో కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రంగస్థలం, పుష్ప లో తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.