దేశంలోనే వన్ ఆఫ్ బెస్ట్ కపుల్స్ గా భావించే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తాజాగా సోషల్ మీడియాలో ఒక పిక్ షేర్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ పిక్ పై ట్రోలింగ్ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ ని ఢీ కొట్టే యాప్ రాదని అనుకున్న సమయంలో దానికి గట్టి పోటీ ఇచ్చే విధంగా మెటా నుంచి థ్రెడ్స్ యాప్ లాంఛ్ అయ్యింది. లాంఛ్ అయిన కొన్ని గంటల్లోనే కోటి మందికి పైగా యాప్ ఇన్స్టాల్ చేశారు.
తెలిసిన వారే మోసం చేసే ఈ రోజుల్లో ఓ యువతి ముక్కు మొహం తెలియని యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని మోసానికి గురైంది. మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే దాగిఉంటుంది. మనం ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతామో వారిచేతిలోనే ఎక్కువగా మోసపోతాము. ఆ యువతి కూడా అలాగే నమ్మి మోసపోయింది.
ఐడెంటిటీ కావాలంటే సినిమాలో నటించక్కర్లేదు. సోషల్ మీడియాలో చిన్న వీడియోలు చేసి కూడా ఫేమస్ కావచ్చు. ఇంటర్నెట్ వచ్చాక సోషల్ మీడియా యాప్స్ వచ్చాయి. మంచి కంటెంట్లతో తమలోని టాలెంట్‌ను ప్రదర్శిస్తూ.. అభిమానులను పోగు చేసుకుంటున్నారు. అటువంటి వారిలో..
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.
తెలుగు బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ కావడంతో వెండితెరపై ఛాన్సులు రాబట్టుకుంది. జబర్ధస్త్ షో కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ రికార్డులు క్రికెట్ లో కాదు.. సోషల్ మీడియాలో. ఇప్పటికే నెట్టింట ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక క్రేజీ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వేరే ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రీతిలో అతడు సాధించిన ఘనతపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని మించిన క్రికెటర్ లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రష్మీ గౌతమ్ యాంకర్ గా, నటిగానే కాదు.. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సెలబ్రిటీగా ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపించుకుంది. మరోసారి సమాజం మీద తనకున్న బాధ్యతను రష్మీ బయటపెట్టింది. ఒక ఘటనపై తన గళాన్ని బలంగా వినిపించింది.