SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Nri Husband Misdeeds On His Wife

అసలు వీడు భర్తేనా.. భార్యని వేరే వాళ్ళతో పోలుస్తూ! రాత్రంతా నరకం!

  • Written By: Uppula Naresh
  • Published Date - Tue - 3 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అసలు వీడు భర్తేనా.. భార్యని వేరే వాళ్ళతో పోలుస్తూ! రాత్రంతా నరకం!

ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యక్తులు పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక భార్య కాదు కూడదని నిరాకరిస్తే మాత్రం.. చివరికి చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ఇవే కాకుండా కట్టుకున్న భార్యను అనేక రకాలు హింసిస్తూ అదనపు కట్నం తేవాంటూ టార్చర్ పెడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ ఎన్నారై భర్త కట్టుకున్న భార్య అని చూడకుండా శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసి భార్యను వదిలేసి అమెరికా పారిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో భర్త భార్యకు ఎలాంటి టార్చర్ పెట్టాడు? ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అది హైదరాబాద్ హిమాయత్ నగర్ పరిధిలోని దోమల్ గూడ ప్రాంతం. ఇక్కడే రామేశ్వరి అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. ఎమ్మెస్సి పూర్తి చేసిన రామేశ్వరికి ఆమె తల్లిదండ్రులు యూసుఫ్ గూడకు చెందిన మహేష్ అనే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు. పైగా మహేష్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండడంతో అమ్మాయిల తల్లిదండ్రులు రామేశ్వరిని అతనికి ఇవ్వాలని బలంగా అనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే గతేడాది మే 26న మహేష్, రామేశ్వరిల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి సమయంలో రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్ కు రూ.10 లక్షల కట్నంతో పాటు 20 తులాల బంగారం ఇచ్చారు. మా కూతురుకి మంచి అమెరికా సంబంధం వచ్చిందని రామేశ్వరి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ఇక జూలై 18న మహేష్ తన భార్య రామేశ్వరిని తీసుకుని అమెరికాకు వెళ్లిపోయాడు.

అమెరికా వెళ్లిన కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ వారం రోజులు తిరిగే సరికి భర్త మహేష్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. కట్నం తక్కువగా తెచ్చువంటూ భార్యను హింసించడం మొదలు పెట్టాడు. ఇదే కాకుండా పక్కింటి వ్యక్తులతో మాట్లాడొద్దని, బయట కూర్చొవద్దనే ఆంక్షలు కూడా విధించాడు. ఇదే కాదండోయో.. రామేశ్వరిని హుక్కా పార్లర్ కు తీసుకుని బలవంతంగా హుక్కా తాగాలంటూ టార్చర్ పెట్టడం, చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్లతో పోల్చి హేళన చేయడం, కొన్ని రోజులు ఆగి ఉండే నాకు రూ.50 లక్షలు ఇచ్చే సంబంధం వచ్చి ఉండేదంటూ మహేష్ రామేశ్వరికి చుక్కలు చూపించేవాడు.

Join Our Whatsapp Channel

ఇక భర్త టార్చర్ ను భరించలేకపోయిన రామేశ్వరి నన్ను ఇండియాకు పంపాలని వేడుకునేది. ఇవేం పట్టించుకోని మహేష్ రాత్రుళ్లు రోజూ భార్యను అనేక వేధింపులకు పాల్పడేవాడు. అయితే ఇటీవల రామేశ్వరి తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మహేష్ తన భార్యతో పాటు ఇండియాకు వచ్చాడు. వచ్చి ఒక రోజు కూడా ఉన్నాడో లేదో.. అప్పుడే అమెరికాకు పారిపోయాడు. దీంతో భర్త టార్చర్ ను భరించలేకపోయిన రామేశ్వరి తన కుటుంబ సభ్యుల సాయంతో యూసుఫ్ గూడలోని భర్త మహేష్ ఇంటి ముందు నాకు న్యాయం నిరసనకు దిగింది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నాకు నా భర్తతో విడాకులు ఇప్పించాలని వేడుంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చూసి తనకు విడాకులు ఇప్పించాలని రామేశ్వరి కోరుతోంది. NRI భర్త అకృత్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Crime News
  • Hyderabad
  • Yousufguda
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గొడ్రాలు అన్నందుకు.. భర్తను నరికి చంపిన భార్య

సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మీర్ పేట్ మహిళ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు

    రూ.4 కోట్ల అప్పులు.. బంగారం కోసం మహిళను హత్య! మీర్‌పేట్ కేసులో షాకింగ్ నిజాలు

  • రసగుల్లా అని నమ్మించి ఇచ్చిన ఫ్రెండ్.. నోట్లో పెట్టుకోగానే పేలి వ్యక్తి మృతి

    స్వీట్ అనుకుని బాంబ్ కొరికాడు.. స్నేహితుడే యముడయ్యాడు! మధ్యప్రదేశ్‌లో దారుణం

  • 2 ఎకరాల త్యాగం మనసు గెలుచుకున్న కింగ్ నాగార్జున..

    నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • ఇంట్లోకి ప్రవేశించి మర్డర్..మీర్‌పేట్‌లో హత్యకు గురైన వివాహిత..

    మీర్‌పేట్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత హత్య.. రక్తపు మడుగులో తల్లి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • డీఎన్‌కే మూవీ రివ్యూ.. మౌళి తనూజ్ అదరగొట్టాడా? కథ, కథనం ఎలా ఉన్నాయంటే?

  • ENE Repeat Bathukamma Song: శ్రేయా ఘోషల్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. శివాత్మిక అందాలు అదుర్స్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam