తన మరదలిపై బావ కన్నేశాడు. ఎలాగైన మరదలితో కోరిక తీర్చుకోవాలని ఆశపడ్డాడు. చివరికి తాను అనుకున్నట్లే అతడు మరదలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగని ఈ దుర్మార్గుడు మరో దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
అతనికి అప్పటికే పెళ్లి జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్యతో దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ సంతోషంగా ఉన్నాడు. అయితే అప్పుడప్పుడు వీరి ఇంటికి ఇతని భార్య చెల్లెలు వస్తుండేది. దీంతో మరదలిపై బావ కన్నేశాడు. ఎలాగైన మరదలితో కోరిక తీర్చుకోవాలని భావించి తన ముగ్గులోకి దింపుకున్నాడు. చివరికి తాను అనుకున్నట్లే బావ మరదలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగని ఈ దుర్మార్గుడు మరో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బీహార్ నలందలోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వీరి ఇంటికి అప్పుడ్పుడు అతని భార్య చెల్లెలు వస్తూ ఉండేది. అలా వస్తూ పోతూ ఉండే క్రమంలోనే బావ తన మరదలిపై కన్నేశాడు. ఎలాగైన మరదలిని ట్రాప్ లోకి దింపి ఏదేదో చేయాలని ఆశపడ్డాడు. ఇందు కోసం బావ మరదలితో మాటలు కలిపి చివరికి నమ్మించాడు. ఇక ఇంతటితో ఆగని ఆ దర్మార్గపు బావ.. మరిదలితో శారీరకంగా కలిశాడు. అలా లైంగికంగా కలిసే క్రమంలోనే మరదలికి తెలియకుండా దొంగచాటున వీడియోలు తీసుకున్నాడు. ఇక అదే వీడియోలతో మరదలిని బ్లాక్ మెయిల్ చేస్తూ అనేక సార్లు తన కోరికలను తీర్చుకున్నాడు.
ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తానంటూ కూడా బెదిరించినట్లు సమాచారం. ఇక బావ దారుణాన్ని తట్టుకోలేక పోయిన మరదలు.. తీవ్ర మనస్థాపానికి గురైంది. చేసేదేంలేక ఇటీవల.. నా చావుకి మా అక్క భర్తే కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.