SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Man Request Anand Mahindra Give Him A Job Went Viral Over Electric Vehicles

Anand Mahindra: ఉద్యోగం ఇవ్వమని వేడుకున్న యువకుడు.. ఆనంద్‌ మహీంద్రా రిప్లై వైరల్‌!

  • Written By: Dharani
  • Published Date - Sun - 21 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anand Mahindra: ఉద్యోగం ఇవ్వమని వేడుకున్న యువకుడు.. ఆనంద్‌ మహీంద్రా రిప్లై వైరల్‌!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వ్యాపార రంగంలో అగ్రగామిగా రాణిస్తూ.. దేశంలోనే ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌గా గుర్తింపు తెచ్చకున్నారు. ఇక వ్యాపార కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండే ఆనంద్‌ మహీంద్రా.. ఇక సోషల్‌ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సాహిస్తు.. ఆయన చేసే ట్వీట్స్‌ విపరీతంగా వైరలవుతాయి. ఇక ప్రతిభావంతులను ప్రోత్సాహించడంలో కూడా ఆయన ముందుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆనంద్‌ మహీంద్రా చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఓ యువకుడు తన టాలెంట్‌ గురించి వీడియో చేసి.. దాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసి ఆనంద్‌ మహీంద్రాను ట్యాగ్‌ చేశారు. తనకు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందన వైరల్‌గా మారింది. ఆ వివరాలు…

తాజాగా కొన్ని రోజుల క్రితం ఆనంద్‌ మహీంద్రా ఓ ఎలక్ట్రిక్‌ కారు గురించి ట్వీట్‌ చేశారు. దీనిపై గౌతమ్‌ అనే యువకుడు చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గౌతమ్‌ మార్పులు చేపట్టిన ఓ ఎలక్ట్రిక్‌ వాహనం వీడియోను పోస్ట్‌ చేశాడు. దాంతో పాటు ఈ ఎలక్ట్రిక్‌ జీప్‌ ముందు, వెనక చక్రాలను మనం వేర్వేరుగా కంట్రోల్‌ చేయవచ్చు. దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి సార్‌’’ అంటూ రిక్వెస్ట్‌ చేశాడు.

anand mahendra

గౌతమ్‌ చేసిన అభ్యర్థన.. అతడు ట్వీట్‌ చేసిన వీడియో ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వచ్చింది. ఇది చూసిన ఆయన గౌతమ్‌ టాలెంట్‌కి ముగ్ధుడయ్యాడు. అతడికి ఉద్యోగం ఇవ్వాలని భావించాడు.. వెంటనే గౌతమ్‌ని కలవాల్సిందిగా తన సిబ్బందికి సూచించాడు. అంతేకాక గౌతమ్‌ వీడియోని తన ట్విట్టర్‌లో రీపోస్ట్‌ చేస్తూ.. ‘‘ఇలాంటి ప్రతిభావంతుల కారణంగానే భారత్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీలో అగ్రగామిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. కార్లు, సాంకేతికతపై ఇష్టం, గ్యారేజ్‌లో చేపట్టే వినూత్న ప్రయోగాల కారణంగానే ఆటోమొబైల్‌ రంగంలో అమెరికా తన అధిపత్యాన్ని చాటింది. గౌతమ్‌తోపాటు.. అలాంటి వ్యక్తులు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.

anand mahendra

గౌతమ్‌ వీడియోపై ఆనంద్‌ మహీంద్రా స్పందన సూచిన జనాలు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సరికొత్త ఆలోచనలకు మీరు మద్దతిచ్చే విధానం.. మీ వినయానికి నిదర్శనం సార్‌.. దేశం పట్ల మీ విశ్వాసం, ప్రేరణ ఎల్లప్పుడూ యువతకు ఆదర్శనీయం అని ప్రశంసిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూంపలో తెలియజేయండి.

This is why I’m convinced India will be a leader in EVs. I believe America gained dominance in autos because of people’s passion for cars & technology & their innovation through garage ‘tinkering.’ May Gowtham & his ‘tribe’ flourish. @Velu_Mahindra please do reach out to him. https://t.co/xkFg3SX509

— anand mahindra (@anandmahindra) August 20, 2022

  • ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై పిల్లాడి పల్టీలు! గోల్డ్ విన్నర్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..
  • ఇది కూడా చదవండి: కారు కొని బ్లెసింగ్స్ అడిగిన కస్టమర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర!

Tags :

  • anand mahindra
  • business news
  • Electric Vehicles
  • job
  • Video Viral
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam