ఖాతాదారులందరూ తప్పనిసరిగా ఈ-నామినేషన్ చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పిలుపునిస్తోంది. నామినీ పూర్తి చేసిన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ ) సభ్యులకు అనేక ప్రయోజనాల్ని అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు ఇ-నామినేషన్‌ను దాఖలు చేయడం ద్వారా అవాంతరాలు లేని, వేగవంతమైన ఆన్‌లైన్ సేవలు పొందడమే కాకుండా ఉచితంగా రూ.7లక్షల వరకు బీమాను పొందవచ్చు దీని కోసం ఖాతాదారులు కంపెనీని అభ్యర్థించాల్సినవసరం లేదని, నేరుగా ఈపీఎఫ్ఓ యూఏఎన్ పోర్టల్‌లోనే తమ ఈపీఎఫ్ నామినేషన్ చేసుకోవచ్చని పేర్కొంటోంది.
ఈ-నామినేషన్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
గమనిక : ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)ను, పెన్షన్(ఈపీఎస్)ను, ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఆన్‌లైన్‌గా పొందేందుకు ఈపీఎఫ్ అకౌంట్‌కు నామినేషన్‌ను తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలని పేర్కొంది.
Benefits of filing e-Nomination.#EPF #SocialSecurity #eNomination #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/qfUgvofhbd
— EPFO (@socialepfo) May 24, 2022
ఈపీఎఫ్/ఈపీఎస్‌కు ఈ-నామినేషన్‌ను ఆన్ లైన్ లో చేసుకోవడమెలా..
Members should file e-Nomination today to provide #SocialSecurity to their families. Follow these easy steps to file EPF/EPS nomination #digitally.#SocialSecurity #EPF #PF #EDLI #Pension #ईपीएफओ #ईपीएफ #AmritMahotsav @PMOIndia @byadavbjp @AmritMahotsav https://t.co/JCoRaKWDqq
— EPFO (@socialepfo) April 27, 2022
ఈ-నామినేషన్ ఫైలింగ్ చేస్తున్నప్పుడు.. మీ అకౌంట్ ఫ్రొఫైల్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రొఫైల్ అప్‌డేట్ చేయకపోతే ఈ- నామినేషన్ పూర్తి చేయలేమనే విషయాల్ని తప్పని సరిగా గుర్తుంచుకోవాలి.
ప్రొఫెల్ పిక్చర్ ఎలా యాడ్ చేయాలంటే!
ఇది కూడా చదవండి: Bill Gates: పేరుకే ‘మైక్రోసాఫ్ట్ ఫౌండర్’.. వేరే కంపెనీ ఫోన్ వాడుతున్న బిల్ గేట్స్!