ఖాతాదారులందరూ తప్పనిసరిగా ఈ-నామినేషన్ చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పిలుపునిస్తోంది. నామినీ పూర్తి చేసిన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ ) సభ్యులకు అనేక ప్రయోజనాల్ని అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు ఇ-నామినేషన్‌ను దాఖలు చేయడం ద్వారా అవాంతరాలు లేని, వేగవంతమైన ఆన్‌లైన్ సేవలు పొందడమే కాకుండా ఉచితంగా రూ.7లక్షల వరకు బీమాను పొందవచ్చు దీని కోసం ఖాతాదారులు కంపెనీని అభ్యర్థించాల్సినవసరం లేదని, నేరుగా ఈపీఎఫ్ఓ యూఏఎన్ పోర్టల్‌లోనే తమ ఈపీఎఫ్ నామినేషన్ చేసుకోవచ్చని పేర్కొంటోంది. ఈ-నామినేషన్ […]
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోకుంటే వారు తప్పక ఆ పని పూర్తి చేయాలి. అందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ తెలిపింది. అంటే నామినీ యాడ్ పక్రియ మార్చి 31లోగా పూర్తి చేయాలని పేర్కొంది. ఒక వేళ నిర్ణిత సమయంలో యాడ్ చేయకపోతే రిటైటర్మెంట్ కు సంబంధించిన ఈపీఎఫ్ ప్రయోజనాలను ఖాతాదారులు కోల్పోతారని హెచ్చరించింది. కరోనా సమయంలో EPF […]
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ లో సభ్యులుగా ఉన్న వారికి ఇది బిగ్ అలర్ట్. డిసెంబరు 31లోగా EPFO ఖాతాదారులు రెండు అతి ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంది. ఒకటి మీ పీఎఫ్ ఖాతాకు ఆధార్ ను జత చేయడం. రెండు మీ పీఎఫ్ ఖాతాకు నామినీని ఎన్ రోల్ చేయడం. ఈ రెండు పనులు చేయకపోతే ఖాతాదారులు ఎంతో నష్టపోతారంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. #EPF Members can file new nomination to change existing EPF/#EPS […]