SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Mother And Daughter In House Fear Of Coronavirus

ఏపీలో విచిత్ర ఘటన: కరోనా భయంతో నాలుగేళ్లుగా ఇంట్లోనే తల్లీకూతుళ్లు…

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 20 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏపీలో విచిత్ర ఘటన: కరోనా భయంతో నాలుగేళ్లుగా ఇంట్లోనే తల్లీకూతుళ్లు…

కరోనా వైరస్‌ మహ‍మ్మారి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి కొన్ని కోట్ల మంది చనిపోయారు. కరోనాను కట్టడి చేయటానికి దేశదేశాలు లాక్‌డౌన్‌ విధించుకుని నాలుగు గోడల మధ్యా నలిగిపోయాయి. ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రెండు వేవ్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థే తీవ్రంగా దెబ్బతింది. ఇక, లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది కరోనా కారణంగా ప్రాణాలు పోతాయేమోనని భయంతో ఇంటికే పరిమితయ్యారు. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసిన తర్వాత స్వేచ్ఛగా బయట తిరగటం మొదలుపెట్టారు.

ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. మాస్క్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. కరోనా వైరస్‌కు భయపడి తల్లీకూతుళ్లు ఇద్దరు ఇంటికే పరిమితం అయ్యారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇంటినుంచి బయటకు రావటం లేదు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా, గాజులూరు  మండలం, కుయ్యేరు గ్రామంలో మణి అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. నాలుగేళ్ల క్రితం కరోనా మొదలవ్వటంతో ఆ కుటుంబం ఇంటికే పరిమితం అయింది. కరోనా పరిస్థితులు సద్దు మణిగినా మణి, ఆమె కూతురు దుర్గా భవాని​ మాత్రం ఇంటి నుంచి బయటకు రాలేదు.

దీంతో మణి భర్త సూరిబాబు అన్ని సరుకులు తెస్తూ వారికి అన్న పానీయాలు అందించేవాడు. ఈ నేపథ్యంలోనే ఒక వారం రోజుల నుంచి వారు అతడ్ని కూడా దగ్గరకు రానివ్వటం లేదు. మణి ఆరోగ్యం బాగోలేకపోవటంతో అతడు గ్రామంలోని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి ఇద్దరికీ ఎంత నచ్చచెప్పినా వాళ్లు వినలేదు. ఓ గదిలో ఉండిపోయి, ఎవరైనా మాట్లాడితే దుప్పట్లోకి దూరిపోతున్నారు. భయంతో ఒణికిపోతున్నారు. చాలా సేపటి తర్వాత వాళ్లు తలుపులు తీయగా మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్లారు. వారు మాట్లాడుతూ.. తమకు ఎవరో చేతబడి చేశారని  ఆరోపిస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Andhra Pradesh
  • corona virus
  • kakinada
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • ఏపీలో మళ్ళీ ఎన్నికల నగారా.. 23 స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

    ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • మళ్లీ భయపెడుతున్న కరోనా.. కొత్త వేరియంట్‌ లక్షణాలు ఇవే

    ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్.. PJ.2.1 లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

  • ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

    ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్..

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam