ఈ మధ్యకాలంలో ఎందుకోగానీ సెలెబ్రిటీలు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. మొన్న కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్..ఇవాళ మరో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. హీరోయిన్ సాయి ధన్సికతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ, తెలుగు హీరో విశాల్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. మరో తమిళ హీరోయిన్ సాయి ధన్సికతో గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న విశాల్ ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకొచ్చాడు. తాజాగా […]