SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kollywood Star Actor Vishal Surprise Gift On Birthday Got Engaged With Lover Sai Dhansika

బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విశాల్, ప్రేయసితో నిశ్చితార్ధం

  • Written By: Abdul Rehaman
  • Updated On - Fri - 29 August 25
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విశాల్, ప్రేయసితో నిశ్చితార్ధం

ఈ మధ్యకాలంలో ఎందుకోగానీ సెలెబ్రిటీలు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నారు. మొన్న కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్..ఇవాళ మరో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. హీరోయిన్ సాయి ధన్సికతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళ, తెలుగు హీరో విశాల్ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మరో తమిళ హీరోయిన్ సాయి ధన్సికతో గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న విశాల్ ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకొచ్చాడు. తాజాగా ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. వాస్తవానికి ఇవాళ ఆగస్టు 29న పెళ్లి చేసుకుంటానని ప్రకటించినా నిశ్చితార్ధంతో సరిపెట్టాడు. త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.

తంజావూరుకు చెందిన సాయి ధన్సికను కోలీవుడ్‌లో మెరీనాగా పిలుస్తారు. తమిళంలో మనతోడు మజైకాలం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెరీనా ఆ తరువాత కన్నడలో కూడా సినిమాలు చేసింది. కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురిగా నటించి మెప్పించింది. షికారు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధన్సిక అలియాస్ మెరీనా తెలుగులో ముద్దుగుమ్మ, అంతిమ తీర్పు, దక్షిణ వంటి సినిమాల్లో చేసింది.

విశాల్-సాయి ధన్సిక కలిసి ఒక్క సినిమా చేయకున్నా..గత 15 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. ఈ స్నేహబంధం కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు నిశ్చితార్ధం వరకూ వచ్చింది. ఎంగేజ్‌మెంట్ ఫోటోల్ని విశాల్ స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమంపై షేర్ చేయగా అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. విశాల్ తన పుట్టినరోజు నాడే సాయి ధన్సికతో నిశ్చితార్ధం చేసుకుని అభిమానులకు బర్త్ డే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. అందరి ఆశీస్సులు కావాలంటున్నాడు.

నిశ్చితార్ధమైతే సీక్రెట్‌గా జరుపుకుని రివీల్ చేశాడు. మరి పెళ్లి ఎలా చేసుకుంటాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. విశాల్ సినిమాలకు తెలుగులో మార్కెట్ కూడా ఉంది. తన పుట్టినరోజున నిశ్చితార్ధం చేసుకున్న విశాల్..సాయి ధన్సిక పుట్టినరోజున పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇస్తాడేమో మరి.

Thank u all u darlings from every nook and corner of this universe for wishing and blessing me on my special birthday. Happy to share the good news of my #engagement that happend today with @SaiDhanshika amidst our families.feeling positive and blessed. Seeking your blessings and… pic.twitter.com/N417OT11Um

— Vishal (@VishalKOfficial) August 29, 2025

Tags :

  • Sai Dhansika
  • vishal
  • Vishal and Sai Dhansika Engagement photos viral
  • Vishal birthday
  • Vishal Engagement with Sai Dhansika
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం!.. విశాల్ పొగరుపై అబ్బాస్ షాకింగ్ కామెంట్స్!

తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం!.. విశాల్ పొగరుపై అబ్బాస్ షాకింగ్ కామెంట్స్!

  • త్వరలో విశాల్ పెళ్లి?.. వధువు ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

    త్వరలో విశాల్ పెళ్లి?.. వధువు ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

  • Vishal: డేంజర్​లో విశాల్, శింబు కెరీర్! ఇక వీళ్ల పని అయిపోయినట్లేనా?

    డేంజర్​లో విశాల్, శింబు కెరీర్! ఇక వీళ్ల పని అయిపోయినట్లేనా?

  • తెలుగులోకి విశాల్ ఎంట్రీ.. ఏకంగా 200 కోట్లతో!

    తెలుగులోకి విశాల్ ఎంట్రీ.. ఏకంగా 200 కోట్లతో!

  • వీడియో: సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టెప్పులు..!

    వీడియో: సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టెప్పులు..!

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • పబ్లిక్ వేదికపై హీరోయిన్ నడుము తాకిన హీరో పవన్, మండిపడుతున్న నెటిజన్లు

  • నేను హీరోయిన్..నన్ను వెళ్లనివ్వండంటున్న శృతి హాసన్

  • నాకిష్టమైన ఆ తెలుగు హీరోతో భవిష్యత్తులో సినిమా తీస్తా : ధోని

  • బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విశాల్, ప్రేయసితో నిశ్చితార్ధం

  • యూఎస్‌లో దుమ్ము రేపుతున్న ఓజీ, పవన్ కెరీర్ బెస్ట్ కానుందా

  • అక్షరానికి 1000 రూపాయలు చిరు సినిమాలో సూపర్ హిట్ సాంగ్, ఏంటో తెలుసా

  • దేశంలో ఇప్పుడు ఎన్నికలొస్తే ఎవరిది అధికారం, సంచలన సర్వే

Most viewed

  • బిగ్‌బాస్ 9 లాంచ్ డేట్ వచ్చేసింది, ఎప్పటి నుంచంటే

  • ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • మరో అల్పపీడనం ముప్పు, ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

  • పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్, వారసుడు వచ్చేస్తున్నాడు, దర్శకుడు ఎవరంటే

  • ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam