భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. ఉత్తరాఖండ్‌లో మళ్లీ ప్రకృతి విధ్వంసం చోటుచేసుకుంది. భారీ క్లౌడ్ బరస్ట్ కారణంగా అతలాకుతలమైనట్టు సమాచారం. చాలామంది శిధిలాల కింద సమాధమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ ఘటనలు విపత్తుకు కారణమయ్యాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి రుద్ర ప్రయాగ్, చమోలీ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. అలకానంద, మందాకినీ నదులకు వరద పోటెత్తడంతో ఇళ్లకు ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని […]