జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో ట్రెండ్ అవుతోంది. నాగార్జునతో మొదలై శ్రీల తరువాత ఇప్పుడు నానితో సంచలన విషయాలు బయటపెడుతోంది. తన విజయానికి కారణం ఎవరు, వెనుక ఎవరున్నారో నాని రివీల్ చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా పరిశ్రమలో వచ్చి నిలదొక్కుకోవడమే కాకుండా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నాని. మరి నాని సినిమా ప్రస్థానంలో కుటుంబ సభ్యుల పాత్ర ఉందా లేదా, ఎవరు సపోర్ట్ […]