టాలీవుడ్ యువ దర్శకుడు చెప్పినట్టే చెప్పుతో కొట్టుకున్నాడు. ఇదేదో చేసిన సవాలుకు సమాధానం అనుకోవద్దు. సినిమా రంగం పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఇది. త్రిబాణధారి బార్బరిక్ సినిమా దర్శకుడు ఆవేదనతో చేసిన పని ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. కరోనా మహమ్మారి నుంచి సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. మరీ సూపర్ డూపర్ హిట్ సినిమా తప్ప మరేదీ ధియేటర్‌కు వెళ్లి చూసే పరిస్థితి లేదు. సినిమా డిజాస్టర్ […]