గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందకు ట్రాఫిక్ నియమాలు కఠినతరంగా మార్చారు. అయితే కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు పెట్టే ఆంక్షల వల్ల పలువురు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా ట్రాఫిక్ పోలీస్ సింబ్బంది చూపించిన అత్యుత్సాహం వల్ల ఓ చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక చిన్నారికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కారు లో తీసుకు వెళ్తుండగా అప్పటికే వాహనంపై రూ.1000 చలాన పెండింగ్ […]