సూపర్ స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న అంతర్జాతీయ స్థాయి సినిమా SSMB 29పై మరో బిగ్ అప్‌డేట్ విడుదలైంది. ఈ సినిమా ఒకే భాగంలో ఉంటుందా లేక రెండు భాగాల్లో ఉంటుందా అనే సందేహాలు అభిమానుల్ని వెంటాడుతున్నాయి. ఈ అంశంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమా గురించి కీలక విషయాలు బయటికొచ్చాయి. కెన్యాలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ […]