శ్రీరెడ్డి.. ఒకప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. ఇప్పుడు మాత్రం అన్నీ వదిలేసి తమిళనాడు వెళ్లిపోయింది. అక్కడే ఉంటూ తెలుగు, తమిళ్‌లో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసింది. వాటిలో తనదైనశైలిలో వంటలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. వంటలతో పాటు అప్పుడప్పుడు జీవితం, గుణపాఠాలు అనే కాన్సెప్ట్ ని కూడా టచ్ చేస్తూ ఉంటుంది. అలా తాజా వీడియోలో ప్రేమ పెళ్లి గొప్పదా? పెద్దలు కుదిర్చిన పెళ్లి గొప్పదా? అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంది. ఒకప్పుడు […]
శ్రీరెడ్డి.. గత 4-5 ఏళ్ల నుంచి ఈమె పేరు ట్రెండింగ్‌లో ఉంది. బోల్డ్ అండ్ డేరింగ్ క్యారెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎలా ఉంటాయో ధైర్యంగా వెల్లడించింది. అంతేకాక.. ఈ సమస్యకు పరిష్కారం సూచించాలని డిమాండ్ చేస్తూ.. ఫిల్మ్ చాంబర్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శనతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులకు నిద్ర లేకుండా […]
గత కొన్ని రోజుల నుంచి తెలుగు మీడియాలో పవిత్రా లోకేష్, నరేష్, రమ్య వ్యవహారం కాస్త కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నరేష్, పవిత్రా లోకేష్ స్పందించి ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. అయితే ఆదివారం మైసూర్‌లో నరేశ్- పవిత్ర లోకేశ్ హోటల్ లో ఉండగా రమ్య రఘుపతి అక్కిడికి చేరుకున్నారు. దీంతో హోటల్ నుంచి బయటకు వెళ్లబోతున్న నరేశ్- పవిత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో చెప్పుతో పవిత్రా లోకేశ్ కొట్టే […]
శ్రీరెడ్డి.. ఈ పేరు వినగానే అందరూ కాంట్రవర్సీల గురించే మాట్లాడతారు. ప్రస్తుతానికి శ్రీరెడ్డి ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయకుండా, వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన జీవితం గడిపేస్తోంది. ఒక టీవీ యాంకర్ కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, నటిగా రాని గుర్తింపు కాస్టింగ్ కౌచ్ వివాదాలతో బాగానే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు వాళ్లకు తెలుగు సినిమాల్లో అవకాశాలు కల్పించాలంటూ పెద్దఎత్తున నిరసన తెలిపింది. ప్రస్తుతం మాత్రం తమిళనాడులో […]
నటి కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించిన ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో, డిబేట్ లలో పాల్గొన్నారు శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణి. అలాగే శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడిన కరాటే కళ్యాణి.. ఆ దాడిలో శ్రీకాంత్ రెడ్డి ఆమెపై కూడా చేయి చేసుకున్నాడు. ఆ మరుసటి రోజే ఇద్దరూ ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో […]
ఏపీలోని సినిమా టికెట్ రేట్ల వ్యవహారం రోజు రోజుకు ముదురుతూనే ఉంది. ఈ ఇష్యూపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా కామెంట్లు చేస్తూ.. జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. నిన్న మొన్నటివరకు టికెట్ రేట్ల విషయంలో అటు ఆర్జీవీకి ఇటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి మధ్య ట్విట్టర్ లో యుద్ధమే సాగింది. అయితే.. తాజాగా ఈ వివాదంలోకి నటి శ్రీరెడ్డి ఎంటరయ్యింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ […]
హైదరాబాద్- శ్రీ రెడ్డి.. ఈ టాలీవుడ్ నటి తన ప్రత్యర్ధులపై ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై అర్ధనగ్న ప్రదర్శన ద్వార సంచలనం రేపిన శ్రీరెడ్డి ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఒంటికాలుపై లేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం దొరికినా పవన్ పై ఫైర్ అవుతుంటుంది శ్రీ రెడ్డి. గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ పై తీవ్ర […]
ఎపుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి.. తాజాగా మెగా ఫ్యామిలీ.. ఈ మద్య జరిగిన మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తి అందరిని దృష్టిని ఆకర్షించింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యం తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో కొన్ని కారణాల వల్ల పక్కకు తప్పుకుంది. చెన్నైకి వెళ్లిన శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని […]
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. తరుచు వివాదాల్లో ఉండే శ్రీరెడ్డి గత కొంత కాలం నుంచి పెద్దగా వార్తల్లో కనిపించటం లేదు. అయితే ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈ వెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల పోసాని కృష్ణ మురళి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో వెంటనే పవన్ అభిమానులు ఆయనపై ఏకంగా దాడికి సైతం దిగబోయారు. ఈ నేపథ్యంలోనే స్పందించింది శ్రీరెడ్డి. ఓ వీడియోలో మాట్లాడుతూ.. […]
తెలుగు చలనచిత్ర రంగంలో “మీ టూ” రేపిన ప్రకంపనలు అంతాఇంతా కాదు. ఆ సమయంలోనే శ్రీరెడ్డి అనే ఓ సాధారణ నటి.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమెకి జరిగిన అన్యాయాన్ని పక్కన పెడితే.., అప్పట్లో ఆమె వ్యవహరించిన తీరు మాత్రం ఎవ్వరూ మరచిపోలేరు. ఇక ఇదే తరహాలో కొంత మంది నటీమణులు చాలా మంది సెలబ్రెటీలపై ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఇలాంటి వారిలో సునీత బోయ ఒకరు. […]