టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకం. సుస్థిరం. అతని కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి చిరు సూపర్ హిట్ పాట వెనుక ఉన్న విశేషం, ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి రాక్షసుడు. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా 1986లో విడుదలైంది. చిరంజీవి సరసన ఈ సినిమాల్లో రాధా, సుహాసిని నటించారు. ప్రముఖ సంగీత […]