బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యేందుకు కేవలం నాలుగు రోజుల వ్యవధి మిగిలుంది. ఇంకా సామాన్యుల ఎంపిక ప్రక్రియ జరుగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరిని అగ్నిపరీక్ష నుంచి బయటకు పంపించేశారు. ఇక మిగిలింది టాప్ 13. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 7 నుంచి బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఈసారి ఐదుగురు సామాన్య వ్యక్తులుంటారు. ఈ సామాన్యుల ఎంపిక కోసం […]