పాకిస్థాన్‌లో ఒక ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు శిక్షణా పైలట్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆర్మీ వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. రొటీన్ ట్రేనింగ్‌లో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ పెను ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. పాకిస్థాన్‌లోని నవాన్ కిల్లి పట్టణ సమీపంలో పాక్ ఆర్మీకి చెందిన ఎంఎఫ్ఐ-17 ముష్షాక్ శిక్షణ విమానం సాధారణ విధుల్లో భాగంగా […]