పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఓజీ సినిమా బిగ్గెస్ట్ హిట్ కానుందా అంటే అవుననే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ప్రీ సేల్స్‌లో దుమ్ము రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా దే కాల్ హిమ్ ఓజీ ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పవన్ సినిమాలన్నింటిలో ఇది ప్రత్యేకం కానుంది. అభిమాన నటుడిని గ్యాంగ్ స్టర్ […]