బీఆర్ఎస్ ఆరడుగుల బుల్లెట్టే తనను గాయం చేసిందంటూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ తరువాత హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆరడుగుల బుల్లెట్, చెప్పులో రాయి కలిసి తనపై కుట్ర చేశారంటూ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుని ఆరడుగుల బుల్లెట్‌గా, సంతోష్ రావుని చెప్పులో రాయిగా ఆమె అభివర్ణించింది. ఈ ఇద్దరు […]