తెలంగాణ ప్రజలకు ఒక బిగ్ వెదర్ అలర్ట్. సాధారణంగా డిసెంబర్ లేదా జనవరి నెలల్లో ఉండే చలి, ఈసారి నవంబర్ నెల మధ్యలోనే తన విశ్వరూపం చూపిస్తోంది. సాయంత్రం ఆరు దాటితే చాలు, చల్లటి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. స్వెటర్లు, మఫ్లర్లు, రగ్గులు లేకుండా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు, ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ సిటీలోనూ ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పడిపోతున్నాయి. అసలు తెలంగాణలో అత్యల్ప టెంపరేచర్ ఎక్కడ […]
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక బిగ్ అలర్ట్. చలికాలం మొదలైంది కదా, ఇక వానల భయం ఉండదు అనుకుంటే పొరపాటే. బంగాళాఖాతంలో ఒక సైలెంట్ కిల్లర్ లాగా వాయుగుండం సిద్ధమవుతోంది. ఇది మామూలు తుఫాన్ కాదు, ఏకంగా ‘అతి తీవ్ర తుఫాన్’గా మారి మన తీర ప్రాంతాలను వణికించబోతోందని వెదర్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ తుఫాన్ ఎక్కడ పుట్టింది? ఏ రూట్లో రాబోతోంది? దీని వల్ల ఏపీ, తెలంగాణలోని ఏ జిల్లాలకు పెను ముప్పు […]
ఏపీ మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న తీర ప్రాంత ప్రజలు రైతులకు.. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు మరింత కలవరం రేపుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఈ అల్పపీడనం . బంగాళాఖాతంలో మరో పెను తుపాను రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ, ఇవాళ […]
వరుసగా రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన గాయం ఇంకా మానకముందే.. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో భారీ ముప్పు పొంచి ఉంది. అవును, సముద్రంలో మొదలైన వాతావరణ మార్పులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను, ముఖ్యంగా తీర ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. ఒకవేళ ఇది తుపానుగా మారితే దానికి ‘అక్వాన్’ అనే పేరు కూడా సిద్ధంగా ఉంది. ఇంతకీ ఈ కొత్త అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది? ఏపీ, తమిళనాడు తీరాల వైపు దూసుకొచ్చే […]
నవంబర్ నెలలో చలి తీవ్రత పెరుగుతుందనుకుంటున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు భారత వాతావరణ శాఖ ఒక కీలక అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో మొదలైన ఒక వాతావరణ కదలిక.. రాబోయే 48 గంటల్లో బలమైన వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది? దీని గమనం ఎటువైపు ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్లోని ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం గురువారం విడుదల […]
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం నవంబర్ 15 నాటికి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నవంబర్ 16, 17 తేదీల్లో […]
తెలంగాణలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి, పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా బలమైన గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ […]
ఏపీలో వాతావరణం మళ్లీ మారబోతుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పలకరించనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, దాని […]
