టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ షమికు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 12 ఏళ్ల కెరీర్‌లో షమి సంపాదన ఎంత, ఆస్తులు ఏ మేరకు ఉన్నాయనే వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. భారత క్రికెట్ జట్టులోని టాప్ బౌలర్లలో ఒకడు మొహమ్మద్ షమి. బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. 35 ఏళ్లు మొహమ్మద్ షమి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా అతనికి బర్త్ డే విషెస్ […]